Nehemiah · chapter 7 · verse 32
Nehemiah 7:32 in Telugu
బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
Betelu haayilavaaru noota iruvadi muggurunu
Nehemiah 7:32 in English
- King James Version (KJV)
- The men of Beth-el and Ai, an hundred twenty and three.
- World English Bible (WEB)
- The men of Bethel and Ai: one hundred twenty-three.
- American Standard Version (ASV)
- The men of Beth-el and Ai, a hundred twenty and three.
- Bible in Basic English (BBE)
- The men of Beth-el and Ai, a hundred and twenty-three.
- Darby Translation (DBY)
- The men of Bethel and Ai, a hundred and twenty-three.
- Webster's Bible (WBS)
- The men of Beth-el and Ai, a hundred and twenty three.
- Young's Literal Translation (YLT)
- Men of Bethel and Ai: a hundred twenty and three.
Read in context
- 30రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
- 31మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
- 32బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
- 33రెండవ నెబోవారు ఏబది యిద్దరును
- 34రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
Cross references
- Ezra 2:28 ఎజ్రా 2:28బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,
- Joshua 8:9 యెహోషువ 8:9ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
- Joshua 8:17 యెహోషువ 8:17ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.