Numbers · chapter 1 · verse 23
Numbers 1:23 in Telugu
షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
Shimyonu gotra mulo lekkimpabadinavaaru ebadi tommidivela moodu vandalamandi yairi.
Numbers 1:23 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Simeon, [were] fifty and nine thousand and three hundred.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Simeon, were fifty-nine thousand three hundred.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Simeon, were fifty and nine thousand and three hundred.
- Bible in Basic English (BBE)
- Fifty-nine thousand, three hundred of the tribe of Simeon were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Simeon, were fifty-nine thousand three hundred.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Simeon, [were] fifty and nine thousand and three hundred.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Simeon, [are] nine and fifty thousand and three hundred.
Read in context
- 21షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు
- 22మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియచెప్పగా
- 23షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
- 24గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 25గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
Cross references
- Numbers 26:14 సంఖ్యాకాండము 26:14ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
- Numbers 25:8–9 సంఖ్యాకాండము 25:8–9సమాజమునుండి లేచి, యీటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇశ్రా యేలీయుని వెంబడి వెళ్లి ఆ యిద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండ దూసిపోవు నట్లు పొడిచెను; అప్పుడు ఇశ్రాయేలీయులలోనుండి తెగులు నిలిచి పోయెను. ఇరువది నాలుగువేలమంది ఆ తెగులు చేత చనిపోయిరి.
- Numbers 25:14 సంఖ్యాకాండము 25:14చంప బడిన వాని పేరు జిమీ, అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధానియైన సాలూ కుమారుడు.
- Numbers 2:13 సంఖ్యాకాండము 2:13అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.