Numbers · chapter 1 · verse 25
Numbers 1:25 in Telugu
గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
Gaadu gotramulo lekkimpa badinavaaru nalubadi yayiduvela aaruvandala ebadimandi yairi.
Numbers 1:25 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Gad, [were] forty and five thousand six hundred and fifty.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Gad, were forty-five thousand six hundred fifty.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Gad, were forty and five thousand six hundred and fifty.
- Bible in Basic English (BBE)
- Forty-five thousand, six hundred and fifty of the tribe of Gad were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Gad, were forty-five thousand six hundred and fifty.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Gad, [were] forty and five thousand six hundred and fifty.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Gad, [are] five and forty thousand and six hundred and fifty.
Read in context
- 23షిమ్యోను గోత్ర ములో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిదివేల మూడు వందలమంది యైరి.
- 24గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 25గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
- 26యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 27యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.