Numbers · chapter 1 · verse 27
Numbers 1:27 in Telugu
యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
Yoodaa gotramulo lekkimpabadina vaaru debbadi naaluguvela aaruvandalamandi yairi.
Numbers 1:27 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Judah, [were] threescore and fourteen thousand and six hundred.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Judah, were seventy-four thousand six hundred.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Judah, were threescore and fourteen thousand and six hundred.
- Bible in Basic English (BBE)
- Seventy-four thousand, six hundred of the tribe of Judah were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Judah, were seventy-four thousand six hundred.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Judah, [were] seventy and four thousand and six hundred.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Judah, [are] four and seventy thousand and six hundred.
Read in context
- 25గాదు గోత్రములో లెక్కింప బడినవారు నలుబది యయిదువేల ఆరువందల ఏబదిమంది యైరి.
- 26యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 27యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
- 28ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశ ము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 29ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది నాలుగువేల నాలుగువందల మంది యైరి.
Cross references
- 2 Samuel 24:9 2 సమూయేలు 24:9అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్ప గించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి.
- Numbers 26:22 సంఖ్యాకాండము 26:22వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
- 2 Chronicles 17:14–16 2 దినవృత్తాంతములు 17:14–16వీరి పితరుల వంశములచొప్పున వీరి సంఖ్య యెంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నాయొద్ద మూడు లక్షలమంది పరాక్రమశాలులుండిరి. రెండవవాడగు యెహోహానాను అను అధిపతియొద్ద రెండు లక్షల ఎనుబదివేలమంది యుండిరి. మూడవవాడు జిఖ్రీ కుమారుడై యెహోవాకు తన్నుతాను మనఃపూర్వకముగా సమర్పించుకొనిన అమస్యా; అతనియొద్ద రెండు లక్షలమంది పరాక్రమశాలులుండిరి.
- Numbers 2:3–4 సంఖ్యాకాండము 2:3–4సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.