Numbers · chapter 2 · verse 15
Numbers 2:15 in Telugu
అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
Atani sena, anagaa atani vaarilo lekkimpabadinavaaru nalubadi yayidu vela aaruvandala ebadimandi.
Numbers 2:15 in English
- King James Version (KJV)
- And his host, and those that were numbered of them, [were] forty and five thousand and six hundred and fifty.
- World English Bible (WEB)
- His division, and those who were counted of them, were forty-five thousand six hundred fifty.
- American Standard Version (ASV)
- And his host, and those that were numbered of them, were forty and five thousand and six hundred and fifty.
- Bible in Basic English (BBE)
- The number of his army was forty-five thousand, six hundred and fifty.
- Darby Translation (DBY)
- and his host, even those that were numbered of them, forty-five thousand six hundred and fifty.
- Webster's Bible (WBS)
- And his host, and those that were numbered of them, [were] forty and five thousand and six hundred and fifty.
- Young's Literal Translation (YLT)
- and his host, and their numbered ones, [are] five and forty thousand and six hundred and fifty.
Read in context
- 13అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబది తొమ్మిది వేల మూడు వందలమంది.
- 14అతని సమీపమున గాదు గోత్ర ముండవలెను. రగూయేలు కుమారుడైన ఎలీయా సాపు గాదు కుమారులకు ప్రధానుడు.
- 15అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబది యయిదు వేల ఆరువందల ఏబదిమంది.
- 16రూబేను పాళె ములో లెక్కింపబడిన వారందరు వారి సేనలచొప్పున లక్షయేబది యొకవేయి నాలుగువందల ఏబదిమంది. వారు రెండవతెగలో సాగినడవవలెను.
- 17ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.