Numbers · chapter 26 · verse 22
Numbers 26:22 in Telugu
వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
Veeru yoodeeyula vanshasthulu; vraaya badinavaari sankhyachoppuna veeru debbadiyaaruvela aidu vandalamandi.
Numbers 26:22 in English
- King James Version (KJV)
- These [are] the families of Judah according to those that were numbered of them, threescore and sixteen thousand and five hundred.
- World English Bible (WEB)
- These are the families of Judah according to those who were counted of them, seventy-six thousand five hundred.
- American Standard Version (ASV)
- These are the families of Judah according to those that were numbered of them, threescore and sixteen thousand and five hundred.
- Bible in Basic English (BBE)
- These are the families of Judah as they were numbered, seventy-six thousand, five hundred.
- Darby Translation (DBY)
- These are the families of Judah according to those that were numbered of them, seventy-six thousand five hundred.
- Webster's Bible (WBS)
- These [are] the families of Judah according to those that were numbered of them, seventy six thousand and five hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] families of Judah, by their numbered ones, six and seventy thousand and five hundred.
Read in context
- 20యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
- 21పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
- 22వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
- 23ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
- 24వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.
Cross references
- Genesis 49:8 ఆదికాండము 49:8యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు నీ చెయ్యి నీ శత్రువుల మెడమీద ఉండును నీ తండ్రి కుమారులు నీ యెదుట సాగిలపడుదురు.
- Psalm 115:14 కీర్తనలు 115:14యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
- 1 Chronicles 5:2 1 దినవృత్తాంతములు 5:2యూదా తన సహోద రులకంటె హెచ్చినవాడాయెను, అతనినుండి ప్రముఖుడు బయలువెడలెను, అయినను జన్మస్వాతంత్ర్యము యోసేపు దాయెను.
- Hebrews 7:14 హెబ్రీయులకు 7:14మన ప్రభువు యూదా సంతానమందు జన్మించె ననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు.
- Numbers 1:26–27 సంఖ్యాకాండము 1:26–27యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలు కొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది యైరి.
- Numbers 2:3–4 సంఖ్యాకాండము 2:3–4సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనలచొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు డెబ్బది నాలుగువేల ఆరువందలమంది.