Numbers · chapter 15 · verse 12
Numbers 15:12 in Telugu
మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.
Meeru siddhaparachuvaati lekkanubatti vaati lekkalo pratidaanikini atlu cheyavalenu.
Numbers 15:12 in English
- King James Version (KJV)
- According to the number that ye shall prepare, so shall ye do to every one according to their number.
- World English Bible (WEB)
- According to the number that you shall prepare, so you shall do to everyone according to their number.
- American Standard Version (ASV)
- According to the number that ye shall prepare, so shall ye do to every one according to their number.
- Bible in Basic English (BBE)
- Whatever number you make ready, so you are to do for every one.
- Darby Translation (DBY)
- according to the number that ye offer, so shall ye do to every one according to their number.
- Webster's Bible (WBS)
- According to the number that ye shall prepare, so shall ye do to every one according to their number.
- Young's Literal Translation (YLT)
- 'According to the number that ye prepare, so ye do to each, according to their number;
Read in context
- 10మరియు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా
- 11పడిన్నర ద్రాక్షా రసమును పానీయార్పణముగా తేవలెను; ఒక్కొక్క కోడెతోకూడను ఒక్కొక్క పొట్టేలుతోకూడను, గొఱ్ఱెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను, ఆలాగు చేయవలెను.
- 12మీరు సిద్ధపరచువాటి లెక్కనుబట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను.
- 13దేశములో పుట్టినవారందరు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమార్పణమును తెచ్చునప్పుడు ఆలాగుననే చేయవలెను.
- 14మీయొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్నవాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయునట్లే అతడును చేయవలెను.