Numbers · chapter 1 · verse 37
Numbers 1:37 in Telugu
బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.
Benyaameenu gotramulo lekkimpabadina vaaru muppadi yaiduvela naaluguvandala mandi yairi.
Numbers 1:37 in English
- King James Version (KJV)
- Those that were numbered of them, [even] of the tribe of Benjamin, [were] thirty and five thousand and four hundred.
- World English Bible (WEB)
- those who were counted of them, of the tribe of Benjamin, were thirty-five thousand four hundred.
- American Standard Version (ASV)
- those that were numbered of them, of the tribe of Benjamin, were thirty and five thousand and four hundred.
- Bible in Basic English (BBE)
- Thirty-five thousand, four hundred of the tribe of Benjamin were numbered.
- Darby Translation (DBY)
- those that were numbered of them, of the tribe of Benjamin, were thirty-five thousand four hundred.
- Webster's Bible (WBS)
- Those that were numbered of them, [even] of the tribe of Benjamin, [were] thirty and five thousand and four hundred.
- Young's Literal Translation (YLT)
- their numbered ones, for the tribe of Benjamin, [are] five and thirty thousand and four hundred.
Read in context
- 35మనష్షే గోత్రములో లెక్కింప బడినవారు ముప్పది రెండువేల రెండువందలమంది యైరి.
- 36బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 37బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు ముప్పది యైదువేల నాలుగువందల మంది యైరి.
- 38దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లు వారందరి సంఖ్యను తెలియచెప్పగా
- 39దానుగోత్రములో లెక్కింప బడినవారు అరువది రెండువేల ఏడువందల మంది యైరి.
Cross references
- Numbers 26:41 సంఖ్యాకాండము 26:41వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
- 2 Chronicles 17:17 2 దినవృత్తాంతములు 17:17బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి యొకడుండెను; వీనియొద్ద వింటిని కేడెమును పట్టుకొనువారు రెండు లక్షలమంది యుండిరి.
- Judges 20:44–46 న్యాయాధిపతులు 20:44–46అప్పుడు బెన్యామీనీయులలో పదునెనిమిది వేలమంది మనుష్యులు పడిపోయిరి. వీరందరు పరాక్రమవంతులు. అప్పుడు మిగిలినవారు తిరిగి యెడా రిలో నున్న రిమ్మోనుబండకు పారిపోగా, వారు రాజ మార్గములలో చెదిరియున్న అయిదువేలమంది మనుష్యులను చీలదీసి గిదోమువరకు వారిని వెంటాడి తరిమి వారిలో రెండు వేలమందిని చంపిరి. ఆ దినమున బెన్యామీనీయు లలో పడిపోయినవారందరు కత్తిదూయు ఇరువదియయిదు వేలమంది, వీరందరు పరాక్రమవంతులు.
- Numbers 2:23 సంఖ్యాకాండము 2:23అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ముప్పది యయిదువేల నాలుగు వందలమంది.