Numbers · chapter 2 · verse 29
Numbers 2:29 in Telugu
అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
Atani sameepamuna naphtaali gotriku lundavalenu. Enaanu kumaarudaina aheera naphtaali kumaarulaku pradhaanudu.
Numbers 2:29 in English
- King James Version (KJV)
- Then the tribe of Naphtali: and the captain of the children of Naphtali [shall be] Ahira the son of Enan.
- World English Bible (WEB)
- “The tribe of Naphtali: the prince of the children of Naphtali shall be Ahira the son of Enan.
- American Standard Version (ASV)
- And the tribe of Naphtali: and the prince of the children of Naphtali shall be Ahira the son of Enan.
- Bible in Basic English (BBE)
- Then the tribe of Naphtali, with Ahira, the son of Enan, as their chief.
- Darby Translation (DBY)
- And [with them shall be] the tribe of Naphtali; and the prince of the sons of Naphtali shall be Ahira the son of Enan;
- Webster's Bible (WBS)
- Then the tribe of Naphtali: and the captain of the children of Naphtali [shall be] Ahira the son of Enan.
- Young's Literal Translation (YLT)
- And the tribe of Naphtali; and the prince of the sons of Naphtali [is] Ahira son of Enan;
Read in context
- 27అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు.
- 28అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు నలుబదియొకవేయి ఐదువందలమంది.
- 29అతని సమీపమున నఫ్తాలి గోత్రికు లుండవలెను. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి కుమారులకు ప్రధానుడు.
- 30అతని సేన, అనగా అతని వారిలో లెక్కింపబడినవారు ఏబదిమూడువేల నాలుగువందల మంది.
- 31దాను పాళెములో లెక్కింపబడినవారందరు లక్ష యేబదియేడువేల ఆరువందలమంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను.
Cross references
- Numbers 1:15 సంఖ్యాకాండము 1:15నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీర అనునవి.
- Numbers 26:48–50 సంఖ్యాకాండము 26:48–50నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు; యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు. వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది
- Numbers 1:42–43 సంఖ్యాకాండము 1:42–43నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువది యేండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా నఫ్తాలి గోత్రములో లెక్కింప బడినవారు ఏబది మూడువేల నాలుగువందలమంది యైరి.
- Numbers 7:83 సంఖ్యాకాండము 7:83బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి, వెండి గిన్నెలు పండ్రెండు, వెండి ప్రోక్షణపాత్రలు పండ్రెండు, బంగారు ధూపార్తులు పండ్రెండు, ప్రతి వెండిగిన్నె నూట ముప్పది తులములది.
- Numbers 10:27 సంఖ్యాకాండము 10:27ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలీయుల గోత్రసైన్య మునకు అధిపతి.
- Numbers 7:78 సంఖ్యాకాండము 7:78పండ్రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీర.