Numbers · chapter 25 · verse 17
Numbers 25:17 in Telugu
వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,
Vaaru tantramulu chesi peyoru santatilonu,
Numbers 25:17 in English
- King James Version (KJV)
- Vex the Midianites, and smite them:
- World English Bible (WEB)
- “Harass the Midianites, and strike them;
- American Standard Version (ASV)
- Vex the Midianites, and smite them;
- Bible in Basic English (BBE)
- Take up arms against the Midianites and overcome them;
- Darby Translation (DBY)
- Harass the Midianites, and smite them,
- Webster's Bible (WBS)
- Distress the Midianites, and smite them:
- Young's Literal Translation (YLT)
- 'Distress the Midianites, and ye have smitten them,
Read in context
- 15చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధానియై యుండెను.
- 16మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిద్యానీయులు తమ తంత్రములవలన మీకు బాధకులై యున్నారు; వారిని బాధపెట్టి హతము చేయుడి;
- 17వారు తంత్రములు చేసి పెయోరు సంతతిలోను,
- 18తెగులు దిన మందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి.
Cross references
- Revelation 18:6 ప్రకటన 18:6అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
- Numbers 31:1–3 సంఖ్యాకాండము 31:1–3మరియు యెహోవామిద్యానీయులు ఇశ్రాయేలీ యులకు చేసిన హింసకు ప్రతి హింస చేయుడి. తరు వాత నీవు నీ స్వజనులయొద్దకు చేర్చబడుదువని మోషేకు సెలవియ్యగా మోషే ప్రజలతోమీలో కొందరు యుద్ధసన్నద్ధులై మిద్యానీయులమీదికిపోయి మిద్యానీయు లకు యెహోవా విధించిన ప్రతి దండన చేయునట్లు