Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 25 · verse 5

Numbers 25:5 in Telugu

కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.

Kaabatti moshe ishraayeleeyula nyaayaadhi patulanu pilipinchi meelo prativaadunu bayalpeyo ruto kalisikonina tana tana vashamulonivaarini champavalenani cheppenu.

Numbers 25:5 in English

King James Version (KJV)
And Moses said unto the judges of Israel, Slay ye every one his men that were joined unto Baal-peor.
World English Bible (WEB)
Moses said to the judges of Israel, “Everyone kill his men who have joined themselves to Baal Peor.”
American Standard Version (ASV)
And Moses said unto the judges of Israel, Slay ye every one his men that have joined themselves unto Baal-peor.
Bible in Basic English (BBE)
So Moses said to the judges of Israel, Let everyone put to death those of his men who have had relations with the women of Moab in honour of the Baal of Peor.
Darby Translation (DBY)
And Moses said to the judges of Israel, Slay every one his men that have joined themselves to Baal-Peor.
Webster's Bible (WBS)
And Moses said to the judges of Israel, Slay ye every one his men that were joined to Baal-peor.
Young's Literal Translation (YLT)
And Moses saith unto the judges of Israel, 'Slay ye each his men who are joined to Baal-Peor.'

Read in context

  1. 3అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారిమీద యెహోవా కోపము రగులుకొనెను.
  2. 4అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ప్రజల అధిపతుల నందరిని తోడుకొని, యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయులమీదనుండి తొలగిపోవునని చెప్పెను.
  3. 5కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధి పతులను పిలిపించి మీలో ప్రతివాడును బయల్పెయో రుతో కలిసికొనిన తన తన వశములోనివారిని చంపవలెనని చెప్పెను.
  4. 6ఇదిగో మోషే కన్నుల యెదుటను, ప్రత్య క్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వసమాజము యొక్క కన్నులయెదు టను, ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొనివచ్చెను.
  5. 7యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమా రుడునైన ఫీనెహాసు అది చూచి,
Read all of Numbers 25

Cross references

Original words (Hebrew)

Numbers 25:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.