Numbers · chapter 26 · verse 23
Numbers 26:23 in Telugu
ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
Ishshaakhaaru putrula vanshasthulalo tolaa heeyulu tolaavanshasthulu; puvee్vayulu puvvaa vansha sthulu; yaashoobeeyulu yaashoobu vanshasthulu; shimro neeyulu shimronu vanshasthulu; veeru ishshaakhaareeyula vanshasthulu.
Numbers 26:23 in English
- King James Version (KJV)
- [Of] the sons of Issachar after their families: [of] Tola, the family of the Tolaites: of Pua, the family of the Punites:
- World English Bible (WEB)
- The sons of Issachar after their families: of Tola, the family of the Tolaites; of Puvah, the family of the Punites;
- American Standard Version (ASV)
- The sons of Issachar after their families: [of] Tola, the family of the Tolaites; of Puvah, the family of the Punites;
- Bible in Basic English (BBE)
- The sons of Issachar by their families: of Tola, the family of the Tolaites: of Puvah, the family of the Punites:
- Darby Translation (DBY)
- The sons of Issachar, after their families: of Tola, the family of the Tolaites; of Puah, the family of the Punites;
- Webster's Bible (WBS)
- [Of] the sons of Issachar after their families: [of] Tola, the family of the Tolaites: of Pua, the family of the Punites:
- Young's Literal Translation (YLT)
- Sons of Issachar by their families; [of] Tola [is] the family of the Tolaite; of Pua the family of the Punite;
Read in context
- 21పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
- 22వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
- 23ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
- 24వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.
- 25జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;
Cross references
- Genesis 46:13 ఆదికాండము 46:13ఇశ్శాఖారు కుమారులైన తోలా పువ్వా యోబు షిమ్రోను.
- 1 Chronicles 7:1 1 దినవృత్తాంతములు 7:1ఇశ్శాఖారు కుమారులు నలుగురు. వారు తోలా పువ్వా యాషూబు షిమ్రోను అనువారు
- Genesis 30:17–18 ఆదికాండము 30:17–18దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతియై యాకోబునకు అయిదవ కుమారుని కనెను. లేయా నేను నా పెనిమిటికి నా దాసి నిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసెననుకొని అతనికి ఇశ్శాఖారు అను పేరు పెట్టెను.
- Numbers 2:5 సంఖ్యాకాండము 2:5అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. సూయారు కుమారు డైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు.