Numbers · chapter 26 · verse 27
Numbers 26:27 in Telugu
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
Vraayabadinavaari sankhyachoppuna veeru aruvadivela aiduvandalamandi.
Numbers 26:27 in English
- King James Version (KJV)
- These [are] the families of the Zebulunites according to those that were numbered of them, threescore thousand and five hundred.
- World English Bible (WEB)
- These are the families of the Zebulunites according to those who were counted of them, sixty thousand five hundred.
- American Standard Version (ASV)
- These are the families of the Zebulunites according to those that were numbered of them, threescore thousand and five hundred.
- Bible in Basic English (BBE)
- These are the families of the Zebulunites as they were numbered, sixty thousand, five hundred.
- Darby Translation (DBY)
- These are the families of the Zebulunites according to those that were numbered of them, sixty thousand five hundred.
- Webster's Bible (WBS)
- These [are] the families of the Zebulunites according to those that were numbered of them, sixty thousand and five hundred.
- Young's Literal Translation (YLT)
- These [are] families of the Zebulunite by their numbered ones, sixty thousand and five hundred.
Read in context
- 25జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;
- 26ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;
- 27వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
- 28యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.
- 29మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.
Cross references
- Numbers 1:30–31 సంఖ్యాకాండము 1:30–31జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశము లలో తమ తమ పితరుల కుటుంబములలో ఇరువదియేండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు ఏబది యేడువేల నాలుగువందల మంది యైరి.
- Numbers 2:7–8 సంఖ్యాకాండము 2:7–8అతని సమీపమున జెబూలూనుగోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన, అనగా అతనివారిలో లెక్కింపబడినవారు ఏబదియేడువేల నాలుగు వందలమంది.