Numbers · chapter 32 · verse 42
Numbers 32:42 in Telugu
నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Nobahu velli kenaatunu daani graamamu lanu pattukoni daaniki nobahu ani tana peru pettenu.
Numbers 32:42 in English
- King James Version (KJV)
- And Nobah went and took Kenath, and the villages thereof, and called it Nobah, after his own name.
- World English Bible (WEB)
- Nobah went and took Kenath and its villages, and called it Nobah, after his own name.
- American Standard Version (ASV)
- And Nobah went and took Kenath, and the villages thereof, and called it Nobah, after his own name.
- Bible in Basic English (BBE)
- And Nobah went and took Kenath and its small towns, naming it Nobah, after himself.
- Darby Translation (DBY)
- And Nobah went and took Kenath, and its dependent villages, and called it Nobah, after his name.
- Webster's Bible (WBS)
- And Nobah went and took Kenath, and its villages, and called it Nobah, after his own name.
- Young's Literal Translation (YLT)
- and Nobah hath gone and captureth Kenath, and its villages, and calleth it Nobah, by his own name.
Read in context
- 40మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
- 41అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.
- 42నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Cross references
- Psalm 49:11 కీర్తనలు 49:11వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు తమ యిండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు.
- 2 Samuel 18:18 2 సమూయేలు 18:18తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని, అబ్షా లోము తాను బ్రదికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలువబెట్టి, అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటివరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు.