Numbers · chapter 32 · verse 40
Numbers 32:40 in Telugu
మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
Moshe manashshe kumaaru daina maakeeruku gilaadunichchenu
Numbers 32:40 in English
- King James Version (KJV)
- And Moses gave Gilead unto Machir the son of Manasseh; and he dwelt therein.
- World English Bible (WEB)
- Moses gave Gilead to Machir the son of Manasseh; and he lived therein.
- American Standard Version (ASV)
- And Moses gave Gilead unto Machir the son of Manasseh; and he dwelt therein.
- Bible in Basic English (BBE)
- And Moses gave Gilead to Machir, the son of Manasseh; and he made it his living-place.
- Darby Translation (DBY)
- And Moses gave Gilead to Machir the son of Manasseh; and he dwelt therein.
- Webster's Bible (WBS)
- And Moses gave Gilead to Machir the son of Manasseh; and he dwelt in it.
- Young's Literal Translation (YLT)
- and Moses giveth Gilead to Machir son of Manasseh, and he dwelleth in it.
Read in context
- 38షిబ్మా అను పురములను కట్టి, తాము కట్టిన ఆ పురములకు వేరు పేరులు పెట్టిరి.
- 39మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.
- 40మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
- 41అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.
- 42నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Cross references
- Joshua 17:1 యెహోషువ 17:1మనష్షే యోసేపు పెద్దకుమారుడు గనుక అతని గోత్రమునకు, అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్లవలన వంతువచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను.
- Deuteronomy 3:13–15 ద్వితీయోపదేశకాండము 3:13–15ఓగు రాజు దేశమైన బాషాను యావ త్తును గిలాదులో మిగిలిన దానిని, అనగా రెఫాయీయుల దేశమనబడిన బాషాను అంతటిని అర్గోబు ప్రదేశమంత టిని మనష్షే అర్ధ గోత్రమున కిచ్చితిని. మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి. మాకీరీయులకు గిలాదు నిచ్చితిని.
- Joshua 13:29–31 యెహోషువ 13:29–31మోషే మనష్షే అర్థగోత్రమునకు స్వాస్థ్యమిచ్చెను. అది వారి వంశములచొప్పున మనష్షీయుల అర్థగోత్రమునకు స్వాస్థ్యము. వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును. గిలాదులో సగ మును, అష్తారోతు ఎద్రయియునను బాషానులో ఓగు రాజ్య పట్టణములును మనష్షే కుమారుడైన మాకీరు, అనగా మాకీరీయులలో సగముమందికి వారి వంశములచొప్పున కలిగినవి.