Numbers · chapter 32 · verse 41
Numbers 32:41 in Telugu
అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.
Atadu akkada niva sinchenu. Manashshe kumaarudaina yaayeeru velli vaari pallelanu pattukoni vaatiki yaayeeru pallelanu peru pettenu.
Numbers 32:41 in English
- King James Version (KJV)
- And Jair the son of Manasseh went and took the small towns thereof, and called them Havoth-jair.
- World English Bible (WEB)
- Jair the son of Manasseh went and took its villages, and called them Havvoth Jair.
- American Standard Version (ASV)
- And Jair the son of Manasseh went and took the towns thereof, and called them Havvoth-jair.
- Bible in Basic English (BBE)
- And Jair, the son of Manasseh, went and took the towns of Gilead, naming them Havvoth-Jair.
- Darby Translation (DBY)
- And Jair the son of Manasseh went and took their hamlets, and called them Havoth-Jair.
- Webster's Bible (WBS)
- And Jair the son of Manasseh went and took its small towns, and called them Havoth-jair.
- Young's Literal Translation (YLT)
- And Jair son of Manasseh hath gone and captureth their towns, and calleth them 'Towns of Jair;'
Read in context
- 39మనష్షే కుమారులైన మాకీరీయులు గిలాదుమీదికి పోయి దాని పట్టుకొని దానిలోనున్న అమోరీయులను వెళ్లగొట్టిరి.
- 40మోషే మనష్షే కుమారు డైన మాకీరుకు గిలాదునిచ్చెను
- 41అతడు అక్కడ నివ సించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.
- 42నోబహు వెళ్లి కెనాతును దాని గ్రామము లను పట్టుకొని దానికి నోబహు అని తన పేరు పెట్టెను.
Cross references
- Deuteronomy 3:14 ద్వితీయోపదేశకాండము 3:14మనష్షే కుమారు డైన యాయీరు గెషూరీయులయొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దులవరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.
- Judges 10:4 న్యాయాధిపతులు 10:4అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
- Joshua 13:30 యెహోషువ 13:30వారి సరిహద్దు మహనయీము మొదలు కొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.
- 1 Chronicles 2:21–23 1 దినవృత్తాంతములు 2:21–23తరువాత హెస్రోను గిలాదు తండ్రియైన మాకీరు కుమార్తెను కూడెను; తాను అరువది సంవత్సరముల వయస్సుగలవాడైనప్పుడు దానిని వివాహము చేసికొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను. మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
- 1 Kings 4:13 1 రాజులు 4:13గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.