Numbers · chapter 33 · verse 37
Numbers 33:37 in Telugu
కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
Kaadeshulonundi bayaluderi edomu deshamukadanunna horukonda daggara digiri.
Numbers 33:37 in English
- King James Version (KJV)
- And they removed from Kadesh, and pitched in mount Hor, in the edge of the land of Edom.
- World English Bible (WEB)
- They traveled from Kadesh, and encamped in Mount Hor, in the edge of the land of Edom.
- American Standard Version (ASV)
- And they journeyed from Kadesh, and encamped in mount Hor, in the edge of the land of Edom.
- Bible in Basic English (BBE)
- And they went on from Kadesh, and put up their tents in Mount Hor, on the edge of the land of Edom.
- Darby Translation (DBY)
- And they removed from Kadesh, and encamped in mount Hor, in the border of the land of Edom.
- Webster's Bible (WBS)
- And they removed from Kadesh, and encamped in mount Hor, in the edge of the land of Edom.
- Young's Literal Translation (YLT)
- And they journey from Kadesh, and encamp in mount Hor, in the extremity of the land of Edom.
Read in context
- 35ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
- 36ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
- 37కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
- 38యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
- 39అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
Cross references
- Numbers 21:4 సంఖ్యాకాండము 21:4వారు ఎదోముదేశమును చుట్టి పోవలెనని హోరు కొండనుండి ఎఱ్ఱసముద్రమార్గముగా సాగినప్పుడు మార్గా యాసముచేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను.
- Numbers 20:22–23 సంఖ్యాకాండము 20:22–23అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వసమాజము కాదేషులో నుండి సాగి హోరు కొండకు వచ్చెను. యెహోవా ఎదోము పొలిమేరలయొద్దనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను
- Numbers 20:16 సంఖ్యాకాండము 20:16మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.