Numbers · chapter 33 · verse 35
Numbers 33:35 in Telugu
ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
Ebro naalonundi bayaluderi esongeberulo digiri.
Numbers 33:35 in English
- King James Version (KJV)
- And they departed from Ebronah, and encamped at Ezion-gaber.
- World English Bible (WEB)
- They traveled from Abronah, and encamped in Ezion Geber.
- American Standard Version (ASV)
- And they journeyed from Abronah, and encamped in Ezion-geber.
- Bible in Basic English (BBE)
- And they went on from Abronah, and put up their tents in Ezion-geber.
- Darby Translation (DBY)
- And they removed from Abronah, and encamped at Ezion-geber.
- Webster's Bible (WBS)
- And they departed from Ebronah, and encamped at Ezion-gaber.
- Young's Literal Translation (YLT)
- And they journey from Ebronah, and encamp in Ezion-Gaber;
Read in context
- 33హోర్హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
- 34యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.
- 35ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
- 36ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
- 37కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
Cross references
- Deuteronomy 2:8 ద్వితీయోపదేశకాండము 2:8అప్పుడు శేయీరులో నివసించు ఏశావు సంతానపు వారైన మన సహోదరులను విడిచి, ఏలతు ఎసోన్గెబెరు అరాబా మార్గమునుండి మనము ప్రయాణము చేసితివిు.
- 1 Kings 22:48 1 రాజులు 22:48యెహోషాపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరుదేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఎసోన్గెబెరునొద్ద బద్దలై పోయెను.
- 1 Kings 9:26 1 రాజులు 9:26మరియు రాజైన సొలొమోను ఎదోముదేశపు ఎఱ్ఱ సముద్రతీరమందున్న ఏలతు దగ్గర ఎసోన్గెబెరునందు ఓడ లను కట్టించెను.
- Numbers 14:25 సంఖ్యాకాండము 14:25అతని సంతతి దాని స్వాధీనపరచుకొనును. అమాలేకీయులును కనానీయులును ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎఱ్ఱసముద్రపు మార్గముగా అరణ్యమునకు ప్రయాణమై పొండనెను.
- 2 Chronicles 20:36 2 దినవృత్తాంతములు 20:36తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.