Numbers · chapter 33 · verse 46
Numbers 33:46 in Telugu
దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
Deebonugaadulonundi bayaluderi almonu diblaataayimulo digiri.
Numbers 33:46 in English
- King James Version (KJV)
- And they removed from Dibon-gad, and encamped in Almon-diblathaim.
- World English Bible (WEB)
- They traveled from Dibon Gad, and encamped in Almon Diblathaim.
- American Standard Version (ASV)
- And they journeyed from Dibon-gad, and encamped in Almon-diblathaim.
- Bible in Basic English (BBE)
- And from Dibon-gad they went on, and put up their tents in Almon-diblathaim.
- Darby Translation (DBY)
- And they removed from Dibon-Gad, and encamped in Almon-Diblathaim.
- Webster's Bible (WBS)
- And they removed from Dibon-gad, and encamped in Almon-diblathaim.
- Young's Literal Translation (YLT)
- and they journey from Dibon-Gad, and encamp in Almon-Diblathaim.
Read in context
- 44ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
- 45ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.
- 46దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
- 47అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.
- 48అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
Cross references
- Jeremiah 48:22 యిర్మీయా 48:22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- Ezekiel 6:14 యెహెజ్కేలు 6:14నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
- Numbers 32:34 సంఖ్యాకాండము 32:34గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను
- Jeremiah 48:18 యిర్మీయా 48:18దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
- Isaiah 15:2 యెషయా 15:2ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది