Jeremiah · chapter 48 · verse 22
Jeremiah 48:22 in Telugu
నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
Nebokunu betdiblaatayeemunakunu kiryataayimuna kunu betgaamoolunakunu
Jeremiah 48:22 in English
- King James Version (KJV)
- And upon Dibon, and upon Nebo, and upon Beth-diblathaim,
- World English Bible (WEB)
- on Dibon, on Nebo, on Beth Diblathaim,
- American Standard Version (ASV)
- and upon Dibon, and upon Nebo, and upon Beth-diblathaim,
- Bible in Basic English (BBE)
- And on Dibon, and on Nebo, and on Beth-diblathaim,
- Darby Translation (DBY)
- and upon Dibon, and upon Nebo, and upon Beth-diblathaim;
- Webster's Bible (WBS)
- And upon Dibon, and upon Nebo, and upon Beth-diblathaim,
- Young's Literal Translation (YLT)
- And on Dibon, and on Nebo, And on Beth-Diblathaim, and on Kirathaim,
Read in context
- 20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
- 21మైదానములోని దేశమునకు శిక్ష విధింపబడియున్నది హోలోనునకును యాహసునకును మేఫాతునకును దీబోనుకును
- 22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- 23బేత్మెయోనునకును కెరీయోతునకును బొస్రాకును దూరమైనట్టియు సమీపమైనట్టియు
- 24మోయాబుదేశ పురములన్నిటికిని శిక్ష విధింపబడి యున్నది.
Cross references
- Jeremiah 48:18 యిర్మీయా 48:18దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
- Numbers 33:46 సంఖ్యాకాండము 33:46దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
- Jeremiah 48:1 యిర్మీయా 48:1మోయాబును గూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
- Numbers 32:34 సంఖ్యాకాండము 32:34గాదీయులు దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను
- Ezekiel 6:14 యెహెజ్కేలు 6:14నేను వారికి విరోధినై వారు నివసించు స్థలములన్నిటిలో వారి దేశమును దిబ్లాతు అరణ్యము కంటె మరి నిర్జనముగాను పాడుగానుచేయగా నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.