Jeremiah · chapter 48 · verse 18
Jeremiah 48:18 in Telugu
దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
Debonulo aaseenuraalai yundudaanaa, moyaabunu paaduchesinavaadu nee meediki vachchu chunnaadu. Nee kotalanu nashimpajeyuchunnaadu. Nee goppatanamu vidichi digirammuendinadeshamulo koorchundumu.
Jeremiah 48:18 in English
- King James Version (KJV)
- Thou daughter that dost inhabit Dibon, come down from [thy] glory, and sit in thirst; for the spoiler of Moab shall come upon thee, [and] he shall destroy thy strong holds.
- World English Bible (WEB)
- “You daughter who dwells in Dibon, come down from your glory, and sit in thirst; for the destroyer of Moab has come up against you. He has destroyed your strongholds.
- American Standard Version (ASV)
- O thou daughter that dwellest in Dibon, come down from thy glory, and sit in thirst; for the destroyer of Moab is come up against thee, he hath destroyed thy strongholds.
- Bible in Basic English (BBE)
- Come down from your glory, O people of Dibon, and take your seat in the place of the waste; for the attacker of Moab has gone up against you, sending destruction on your strong places.
- Darby Translation (DBY)
- Come down from [thy] glory and sit in the drought, O inhabitress, daughter of Dibon; the spoiler of Moab is come up against thee, thy strongholds hath he destroyed.
- Webster's Bible (WBS)
- Thou daughter that dost inhabit Dibon, come down from [thy] glory, and sit in thirst; for the spoiler of Moab shall come upon thee, [and] he shall destroy thy strong holds.
- Young's Literal Translation (YLT)
- Come down from honour, sit in thirst, O inhabitant, daughter of Dibon, For a spoiler of Moab hath come up to thee, He hath destroyed thy fenced places.
Read in context
- 16మోయాబునకు సమూలనాశనము సమీపించుచున్నది దానికి సంభవించు దుఃఖము త్వరపడి వచ్చుచున్నది.
- 17దానిచుట్టునున్న మీరందరు దానినిగూర్చి అంగలార్చుడి దాని కీర్తినిగూర్చి విననివారలారా, అంగలార్చుడి బలమైన రాజదండము ప్రభావముగల రాజదండము విరిగిపోయెనే యని చెప్పుకొనుడి.
- 18దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
- 19ఆరోయేరు నివాసీ, త్రోవలో నిలిచి కనిపెట్టుము పారిపోవుచున్న వారియొద్ద విచారించుము తప్పించుకొనిపోవుచున్నవారిని అడుగుము ఏమి జరిగినదో వారివలన తెలిసికొనుము.
- 20మోయాబు పడగొట్టబడినదై అవమానము నొంది యున్నది గోలయెత్తి కేకలువేయుము మోయాబు అపజయము నొందెను. అర్నోనులో ఈ సంగతి తెలియజెప్పుడి
Cross references
- Numbers 21:30 సంఖ్యాకాండము 21:30వాటిమీద గురిపెట్టి కొట్టితివిు దీబోనువరకు హెష్బోను నశించెను నోఫహువరకు దాని పాడు చేసితివిు. అగ్నివలన మేదెబావరకు పాడుచేసితివిు.
- Isaiah 47:1 యెషయా 47:1కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు.
- Isaiah 15:2 యెషయా 15:2ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్లుచున్నారు నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు వారందరి తలలమీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి యున్నది
- Jeremiah 48:22 యిర్మీయా 48:22నెబోకును బేత్దిబ్లాతయీమునకును కిర్యతాయిమున కును బేత్గామూలునకును
- Joshua 13:17 యెహోషువ 13:17హెష్బోనును మైదానములోని పట్టణములన్నియు, దీబోను బామోత్బయలు బేత్బయల్మెయోను
- Judges 15:18 న్యాయాధిపతులు 15:18అప్పుడతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొఱ్ఱపెట్టినీవు నీ సేవకుని చేతివలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి, సున్నతి పొందనివారి చేతిలోనికి పడవలెనా? అని వేడుకొనగా
- Numbers 32:3 సంఖ్యాకాండము 32:3అతారోతు దీబోను యాజెరు నిమ్రా హెష్బోను ఏలాలే షెబాము నెబో బెయోను అను స్థలములు, అనగా
- Isaiah 5:13 యెషయా 5:13కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడి పోవుచున్నారు వారిలో ఘనులైనవారు నిరాహారులుగా నున్నారు సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుదురు.
- Exodus 17:3 నిర్గమకాండము 17:3అక్కడ ప్రజలు నీళ్లులేక దప్పిగొని మోషే మీద సణుగుచు ఇదెందుకు? మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసికొని వచ్చితిరనిరి.
- Genesis 21:16 ఆదికాండము 21:16యీ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని, వింటి వేత దూరము వెళ్లి అతని కెదురుగా కూర్చుండెను. ఆమె యెదురుగా కూర్చుండి యెలుగెత్తి యేడ్చెను.
- Ezekiel 19:13 యెహెజ్కేలు 19:13ఇప్పుడు అది అరణ్యములో మిక్కిలి యెండిపోయి నిర్జలస్థలములలో నాట బడియున్నది. మరియు దాని కొమ్మల చువ్వలలోనుండి అగ్ని బయలు దేరుచు
- Jeremiah 46:18–19 యిర్మీయా 46:18–19పర్వతములలో తాబోరు ఎట్టిదో సముద్రప్రాంతములలో కర్మెలు ఎట్టిదో నా జీవముతోడు అతడు అట్టివాడై వచ్చును రాజును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. ఐగుప్తు నివాసులారా, నొపు పాడైపోవును అది నిర్జనమై కాల్చబడును ప్రయాణమునకు కావలసినవాటిని సిద్ధపరచుకొనుడి.
Original words (Hebrew)
- daughter · H1323בַּת bath
- inhabit · H3427יָשַׁב yâshab
- Dibon · H1769דִּיבוֹן Dîybôwn
- down · H3381יָרַד yârad
- glory · H3519כָּבוֹד kâbôwd
- sit · H3427יָשַׁב yâshab
- thirst · H6772צָמָא tsâmâʼ
- spoiler · H7703שָׁדַד shâdad
- Moab · H4124מוֹאָב Môwʼâb
- come · H5927עָלָה ʻâlâh
- destroy · H7843שָׁחַת shâchath
- holds · H4013מִבְצָר mibtsâr