Skip to content
ThuthiThuthiThuthi
Philippians · chapter 1 · verse 17

Philippians 1:17 in Telugu

వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.

Veeraite nenu suvaartapakshamuna vaadinchutaku niyamimpabadiyunnaananiyerigi, premato prakatinchuchunnaaru.

Philippians 1:17 in English

King James Version (KJV)
But the other of love, knowing that I am set for the defence of the gospel.
World English Bible (WEB)
but the latter out of love, knowing that I am appointed for the defense of the Good News.
American Standard Version (ASV)
but the other proclaim Christ of faction, not sincerely, thinking to raise up affliction for me in my bonds.
Bible in Basic English (BBE)
But those are preaching Christ in a spirit of competition, not from their hearts, but with the purpose of giving me pain in my prison.
Darby Translation (DBY)
but those out of contention, announce the Christ, not purely, supposing to arouse tribulation for my bonds.
Webster's Bible (WBS)
But the other from love, knowing that I am set for the defense of the gospel.
Young's Literal Translation (YLT)
and the other out of love, having known that for defence of the good news I am set:

Read in context

  1. 15కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను, మరికొందరు మంచిబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు.
  2. 16వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు;
  3. 17వీరైతే నేను సువార్తపక్షమున వాదించుటకు నియమింపబడియున్నాననియెరిగి, ప్రేమతో ప్రకటించుచున్నారు.
  4. 18అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. ఇక ముందును సంతోషింతును.
  5. 19మరియు నేను ఏ విషయములోను సిగ్గుపడక యెప్పటివలెనే యిప్పుడును పూర్ణధైర్యముతో బోధించుటవలన నా బ్రదుకు మూలముగా నైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని
Read all of Philippians 1

Cross references

Original words (Greek)

Philippians 1:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.