Philippians · chapter 1 · verse 22
Philippians 1:22 in Telugu
అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.
Ayinanu shareeramuto nenu jeevinchutaye naakunna paniki phalasaadhanamaina yedala nenemi korukonduno naaku tochaledu.
Philippians 1:22 in English
- King James Version (KJV)
- But if I live in the flesh, this [is] the fruit of my labour: yet what I shall choose I wot not.
- World English Bible (WEB)
- But if I live on in the flesh, this will bring fruit from my work; yet I don’t know what I will choose.
- American Standard Version (ASV)
- But if to live in the flesh,—[if] this shall bring fruit from my work, then what I shall choose I know not.
- Bible in Basic English (BBE)
- But if I go on living in the flesh — if this is the fruit of my work — then I do not see what decision to make.
- Darby Translation (DBY)
- but if to live in flesh [is my lot], this is for me worth the while: and what I shall choose I cannot tell.
- Webster's Bible (WBS)
- But if I live in the flesh, this [is] the fruit of my labor: yet what I shall choose I know not.
- Young's Literal Translation (YLT)
- And if to live in the flesh [is] to me a fruit of work, then what shall I choose? I know not;
Read in context
- 20నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును.
- 21నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము.
- 22అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు.
- 23ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు.
- 24అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
Cross references
- 1 Peter 4:2 1 పేతురు 4:2శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలినకాలము ఇకమీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక, దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనునట్లు పాపముతో జోలి యిక నేమియులేక యుండును.
- Galatians 2:20 గలతీయులకు 2:20నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.
- Philippians 1:24 ఫిలిప్పీయులకు 1:24అయినను నేను శరీరమునందు నిలిచి యుండుట మిమ్మునుబట్టి మరి అవసరమైయున్నది.
- 2 Corinthians 10:3 2 కొరింథీయులకు 10:3మేము శరీరధారులమై నడుచు కొనుచున్నను శరీరప్రకారము యుద్ధముచేయము.
- Acts 3:17 అపొస్తలుల కార్యములు 3:17సహోదరులారా, మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
- Psalm 71:18 కీర్తనలు 71:18దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవువారికందరికి నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధునైయుండు వరకు నన్ను విడువకుము.
- Colossians 2:1 కొలొస్సయులకు 2:1మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును
Original words (Greek)
- But · G1161δέ dé
- if · G1487εἰ ei
- live · G2198ζάω záō
- in · G1722ἐν en
- flesh · G4561σάρξ sárx
- this · G5124τοῦτο toûto
- fruit · G2590καρπός karpós
- of · G2041ἔργον érgon
- my · G3427μοί moí
- labour · G2041ἔργον érgon
- yet · G2532καί kaí
- what · G5101τίς tís
- choose · G138αἱρέομαι hairéomai
- wot · G1107γνωρίζω gnōrízō
- not · G3756οὐ ou