Philippians · chapter 2 · verse 30
Philippians 2:30 in Telugu
గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.
Ganuka poornaa nandamuto prabhuvunandu atanini cherchukoni attivaarini ghanaparachudi.
Philippians 2:30 in English
- King James Version (KJV)
- Because for the work of Christ he was nigh unto death, not regarding his life, to supply your lack of service toward me.
- World English Bible (WEB)
- because for the work of Christ he came near to death, risking his life to supply that which was lacking in your service toward me.
- American Standard Version (ASV)
- because for the work of Christ he came nigh unto death, hazarding his life to supply that which was lacking in your service toward me.
- Bible in Basic English (BBE)
- Because for the work of Christ he was near to death, putting his life in danger to make your care for me complete.
- Darby Translation (DBY)
- because for the sake of the work he drew near even to death, venturing his life that he might fill up what lacked in your ministration toward me.
- Webster's Bible (WBS)
- Because for the work of Christ he was nigh to death, not regarding his life, to supply the want of your service towards me.
- Young's Literal Translation (YLT)
- because on account of the work of the Christ he drew near to death, having hazarded the life that he might fill up your deficiency of service unto me.
Read in context
- 28కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని.
- 29నాయెడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తుయొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమైయుండెను
- 30గనుక పూర్ణా నందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.
Cross references
- 1 Corinthians 16:17 1 కొరింథీయులకు 16:17స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను.
- Acts 20:24 అపొస్తలుల కార్యములు 20:24అయితే దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.
- Philippians 4:10 ఫిలిప్పీయులకు 4:10నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను.
- Philippians 4:18 ఫిలిప్పీయులకు 4:18నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి.
- Philippians 2:17 ఫిలిప్పీయులకు 2:17మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనా నందించి మీ యందరితోకూడ సంతోషింతును.
- Romans 16:4 రోమీయులకు 16:4వారు నా ప్రాణముకొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి; నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘములవారందరు వీరికి కృతజ్ఞులై యున్నారు.
- Revelation 12:11 ప్రకటన 12:11వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.
- 1 Corinthians 15:53 1 కొరింథీయులకు 15:53క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించుకొనవలసి యున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది.
- Matthew 25:36–40 మత్తయి 25:36–40దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెర సాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును అందుకు నీతిమంతులుప్రభువా, యెప్పుడు నీవు ఆకలిగొనియుండుట చూచి నీకాహారమిచ్చి తివిు? నీవు దప్పిగొని యుండుట చూచి యెప్పుడు దాహమిచ్చితివిు? ఎప్పుడు పరదేశివై యుండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై యుండుట చూచి బట్టలిచ్చితివిు? ఎప్పుడు రోగివై యుండుటయైనను, చెరసాలలో ఉండుటయైనను, చూచి, నీయొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజుమిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చ యముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
- 1 Corinthians 16:10 1 కొరింథీయులకు 16:10తిమోతి వచ్చినయెడల అతడు మీయొద్ద నిర్భయుడై యుండునట్లు చూచుకొనుడి, నావలెనే అతడు ప్రభువు పనిచేయుచున్నాడు
- 2 Corinthians 12:15 2 కొరింథీయులకు 12:15కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మలకొరకు బహు సంతోషముగా వ్యయ పరచెదను; నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మును ఎంత యెక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా?
- Philemon 1:13 ఫిలేమోనుకు 1:13నేను సువార్తకొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారముచేయు నిమిత్తము నాయొద్ద అతని నుంచుకొనవలెనని యుంటిని గాని
Original words (Greek)
- Because · G3754ὅτι hóti
- for · G1223διά diá
- work · G2041ἔργον érgon
- Christ · G5547Χριστός Christós
- nigh · G1448ἐγγίζω engízō
- unto · G3360μέχρι méchri
- death · G2288θάνατος thánatos
- regarding · G3851παραβουλεύομαι parabouleúomai
- life · G5590ψυχή psychḗ
- supply · G378ἀναπληρόω anaplēróō
- your · G5216ὑμῶν hymōn
- lack · G5303ὑστέρημα hystérēma
- service · G3009λειτουργία leitourgía
- toward · G4314πρός prós
- me · G3165μέ mé