Proverbs · chapter 10 · verse 12
Proverbs 10:12 in Telugu
పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
Paga kalahamunu repunu prema doshamulannitini kappunu.
Proverbs 10:12 in English
- King James Version (KJV)
- Hatred stirreth up strifes: but love covereth all sins.
- World English Bible (WEB)
- Hatred stirs up strife, but love covers all wrongs.
- American Standard Version (ASV)
- Hatred stirreth up strifes; But love covereth all transgressions.
- Bible in Basic English (BBE)
- Hate is a cause of violent acts, but all errors are covered up by love.
- Darby Translation (DBY)
- Hatred stirreth up strifes; but love covereth all transgressions.
- Webster's Bible (WBS)
- Hatred stirreth up strifes: but love covereth all sins.
- Young's Literal Translation (YLT)
- Hatred awaketh contentions, And over all transgressions love covereth.
Read in context
- 10కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును పనికిమాలిన వదరుబోతు నశించును.
- 11నీతిమంతుని నోరు జీవపు ఊట భక్తిహీనుల నోరు బలాత్కారము మరుగుపరచును.
- 12పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
- 13వివేకుని పెదవులయందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు బెత్తమే తగును.
- 14జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందురు మూఢుల నోరు అప్పుడే నాశనముచేయును.
Cross references
- 1 Peter 4:8 1 పేతురు 4:8ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
- 1 Corinthians 13:4–7 1 కొరింథీయులకు 13:4–7ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; అమర్యాదగా నడువదు; స్వప్రయో జనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.
- Proverbs 17:9 సామెతలు 17:9ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
- Proverbs 15:18 సామెతలు 15:18కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
- James 5:20 యాకోబు 5:20పాపిని వాని తప్పుమార్గమునుండి మళ్లించువాడు మరణమునుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలిసికొనవలెను.
- James 4:1 యాకోబు 4:1మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా?
- Proverbs 16:27 సామెతలు 16:27పనికిమాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవులమీద అగ్ని మండుచున్నట్టున్నది.
- Proverbs 28:25 సామెతలు 28:25పేరాసగలవాడు కలహమును రేపును యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును.
- Proverbs 29:22 సామెతలు 29:22కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.