Proverbs · chapter 17 · verse 9
Proverbs 17:9 in Telugu
ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
Premanu vruddhicheyagoruvaadu tappitamulu daachi pettunu. Jarigina sangati maatimaatiki ettuvaadu mitrabhedamu cheyunu.
Proverbs 17:9 in English
- King James Version (KJV)
- He that covereth a transgression seeketh love; but he that repeateth a matter separateth [very] friends.
- World English Bible (WEB)
- He who covers an offense promotes love; but he who repeats a matter separates best friends.
- American Standard Version (ASV)
- He that covereth a transgression seeketh love; But he that harpeth on a matter separateth chief friends.
- Bible in Basic English (BBE)
- He who keeps a sin covered is looking for love; but he who keeps on talking of a thing makes division between friends.
- Darby Translation (DBY)
- He that covereth transgression seeketh love; but he that bringeth a matter up again separateth very friends.
- Webster's Bible (WBS)
- He that covereth a transgression seeketh love; but he that repeateth a matter separateth [very] friends.
- Young's Literal Translation (YLT)
- Whoso is covering transgression is seeking love, And whoso is repeating a matter Is separating a familiar friend.
Read in context
- 7అహంకారముగా మాటలాడుట బుద్ధిలేనివానికి తగదు అబద్ధమాడుట అధిపతికి బొత్తిగా తగదు.
- 8లంచము దృష్టికి మాణిక్యమువలె నుండును అట్టివాడు ఏమి చేసినను దానిలో యుక్తిగా ప్రవర్తించును.
- 9ప్రేమను వృద్ధిచేయగోరువాడు తప్పితములు దాచి పెట్టును. జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయును.
- 10బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.
- 11తిరుగుబాటు చేయువాడు కీడుచేయుటకే కోరును అట్టివానివెంట క్రూరదూత పంపబడును.
Cross references
- Proverbs 10:12 సామెతలు 10:12పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటిని కప్పును.
- 1 Peter 4:8 1 పేతురు 4:8ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.
- Proverbs 16:28 సామెతలు 16:28మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును.
- Psalm 32:1 కీర్తనలు 32:1తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.