Proverbs · chapter 10 · verse 26
Proverbs 10:26 in Telugu
సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.
Somari tananu pani pettuvaariki pandlaku pulusuvantivaadu kandlaku pogavantivaadu.
Proverbs 10:26 in English
- King James Version (KJV)
- As vinegar to the teeth, and as smoke to the eyes, so [is] the sluggard to them that send him.
- World English Bible (WEB)
- As vinegar to the teeth, and as smoke to the eyes, so is the sluggard to those who send him.
- American Standard Version (ASV)
- As vinegar to the teeth, and as smoke to the eyes, So is the sluggard to them that send him.
- Bible in Basic English (BBE)
- Like acid drink to the teeth and as smoke to the eyes, so is the hater of work to those who send him.
- Darby Translation (DBY)
- As vinegar to the teeth, and as smoke to the eyes, so is the sluggard to them that send him.
- Webster's Bible (WBS)
- As vinegar to the teeth, and as smoke to the eyes, so [is] the sluggard to them that send him.
- Young's Literal Translation (YLT)
- As vinegar to the teeth, And as smoke to the eyes, So [is] the slothful to those sending him.
Read in context
- 24భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
- 25సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
- 26సోమరి తనను పని పెట్టువారికి పండ్లకు పులుసువంటివాడు కండ్లకు పొగవంటివాడు.
- 27యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువై పోవును.
- 28నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమై పోవును.
Cross references
- Proverbs 25:13 సామెతలు 25:13నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనమువంటివాడు వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల జేయును.
- Proverbs 26:6 సామెతలు 26:6మూర్ఖునిచేత వర్తమానము పంపువాడు కాళ్లు తెగగొట్టుకొని విషము త్రాగినవానితో సమానుడు.
- Matthew 25:26 మత్తయి 25:26అందుకు అతని యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
- Proverbs 25:20 సామెతలు 25:20దుఃఖచిత్తునికి పాటలు వినుపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయువానితోను సురేకారముమీద చిరకపోయువానితోను సమానుడు.
- Romans 12:11 రోమీయులకు 12:11ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.
- Hebrews 6:12 హెబ్రీయులకు 6:12మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
- Isaiah 65:5 యెషయా 65:5వారుమా దాపునకురావద్దు ఎడముగా ఉండుము నీకంటె మేము పరిశుద్ధులమని చెప్పుదురు; వీరు నా నాసికారంధ్రములకు పొగవలెను దినమంతయు మండుచుండు అగ్నివలెను ఉన్నారు.