Proverbs · chapter 15 · verse 13
Proverbs 15:13 in Telugu
సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
Santoshahrudayamu mukhamunaku tetanichchunu. Manoduhkhamuvalana aatma naligipovunu.
Proverbs 15:13 in English
- King James Version (KJV)
- A merry heart maketh a cheerful countenance: but by sorrow of the heart the spirit is broken.
- World English Bible (WEB)
- A glad heart makes a cheerful face, but an aching heart breaks the spirit.
- American Standard Version (ASV)
- A glad heart maketh a cheerful countenance; But by sorrow of heart the spirit is broken.
- Bible in Basic English (BBE)
- A glad heart makes a shining face, but by the sorrow of the heart the spirit is broken.
- Darby Translation (DBY)
- A joyful heart maketh a cheerful countenance; but by sorrow of heart the spirit is broken.
- Webster's Bible (WBS)
- A merry heart maketh a cheerful countenance: but by sorrow of the heart the spirit is broken.
- Young's Literal Translation (YLT)
- A joyful heart maketh glad the face, And by grief of heart is the spirit smitten.
Read in context
- 11పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా?
- 12అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
- 13సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
- 14బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.
- 15బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
Cross references
- Proverbs 17:22 సామెతలు 17:22సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును.
- John 14:1 యోహాను 14:1మీ హృదయమును కలవరపడనియ్యకుడి; దేవుని యందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాస ముంచుడి.
- Proverbs 12:25 సామెతలు 12:25ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
- Proverbs 18:14 సామెతలు 18:14నరుని ఆత్మ వాని వ్యాధి నోర్చును నలిగిన హృదయమును ఎవడు సహింపగలడు?
- Proverbs 15:15 సామెతలు 15:15బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
- 2 Corinthians 7:10 2 కొరింథీయులకు 7:10దైవచిత్తాను సారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును; ఈ మారుమనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోకసంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును.
- 2 Corinthians 2:7 2 కొరింథీయులకు 2:7గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును.
- 2 Corinthians 1:12 2 కొరింథీయులకు 1:12మా అతిశయమేదనగా, లౌకిక జ్ఞానము ననుసరింపక, దేవుడనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటి మనియు, విశేషముగా మీయెడలను నడుచుకొంటిమనియు, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే
- Nehemiah 2:2 నెహెమ్యా 2:2కాగా రాజునీకు వ్యాధిలేదు గదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయదుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా