Proverbs · chapter 20 · verse 11
Proverbs 20:11 in Telugu
బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.
Baaludu sahitamu tana nadavadi shuddhamainado kaado yathaarthamainado kaado tana cheshtalavalana teliyajeyunu.
Proverbs 20:11 in English
- King James Version (KJV)
- Even a child is known by his doings, whether his work [be] pure, and whether [it be] right.
- World English Bible (WEB)
- Even a child makes himself known by his doings, whether his work is pure, and whether it is right.
- American Standard Version (ASV)
- Even a child maketh himself known by his doings, Whether his work be pure, and whether it be right.
- Bible in Basic English (BBE)
- Even a child may be judged by his doings, if his work is free from sin and if it is right.
- Darby Translation (DBY)
- Even a child is known by his doings, whether his work be pure, and whether it be right.
- Webster's Bible (WBS)
- Even a child is known by his doings, whether his work [is] pure, and whether [it is] right.
- Young's Literal Translation (YLT)
- Even by his actions a youth maketh himself known, Whether his work be pure or upright.
Read in context
- 9నా హృదయమును శుద్ధపరచుకొని యున్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతిననుకొనదగిన వాడెవడు?
- 10వేరువేరు తూనికె రాళ్లు వేరువేరు కుంచములు ఈ రెండును యెహోవాకు హేయములు.
- 11బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టలవలన తెలియజేయును.
- 12వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యెహోవా కలుగచేసినవే.
- 13లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొనియుండినయెడల ఆహారము తిని తృప్తి పొందుదువు.
Cross references
- Matthew 7:16 మత్తయి 7:16వారి ఫలములవలన మీరు వారిని తెలిసికొందురు. ముండ్లపొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరుచెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా?
- Luke 6:43–44 లూకా 6:43–44ఏ మంచి చెట్టునను పనికిమాలినఫల ములు ఫలింపవు, పనికిమాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలములవలన తెలియబడును. ముండ్లపొదలో అంజూరపు పండ్లు ఏరుకొనరు; కోరింద పొదలో ద్రాక్షపండ్లు కోయరు.
- Proverbs 21:8 సామెతలు 21:8దోషభరితుని మార్గము మిక్కిలి వంకరమార్గము పవిత్రుల కార్యము యథార్థము.
- Luke 2:46–47 లూకా 2:46–47మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి. ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ మొందిరి.
- Psalm 51:5 కీర్తనలు 51:5నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.
- Luke 1:15 లూకా 1:15తన తల్లిగర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై,
- Psalm 58:3 కీర్తనలు 58:3తల్లికడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు పుట్టినతోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు.
- Luke 1:66 లూకా 1:66ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినినవారందరును ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి.
- Proverbs 22:15 సామెతలు 22:15బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలోనుండి తోలివేయును.