Proverbs · chapter 21 · verse 17
Proverbs 21:17 in Telugu
సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.
Sukhabhogamulayandu vaanchhagalavaaniki lemi kalugunu draakshaarasamunu nooneyu vaanchhinchuvaaniki aishvaryamu kalugadu.
Proverbs 21:17 in English
- King James Version (KJV)
- He that loveth pleasure [shall be] a poor man: he that loveth wine and oil shall not be rich.
- World English Bible (WEB)
- He who loves pleasure will be a poor man. He who loves wine and oil won’t be rich.
- American Standard Version (ASV)
- He that loveth pleasure shall be a poor man: He that loveth wine and oil shall not be rich.
- Bible in Basic English (BBE)
- The lover of pleasure will be a poor man: the lover of wine and oil will not get wealth.
- Darby Translation (DBY)
- He that loveth mirth shall be a poor man; he that loveth wine and oil shall not be rich.
- Webster's Bible (WBS)
- He that loveth pleasure [shall be] a poor man: he that loveth wine and oil shall not be rich.
- Young's Literal Translation (YLT)
- Whoso [is] loving mirth [is] a poor man, Whoso is loving wine and oil maketh no wealth.
Read in context
- 15న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయువారికి అది భయంకరము.
- 16వివేకమార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును.
- 17సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును ద్రాక్షారసమును నూనెయు వాంఛించువానికి ఐశ్వర్యము కలుగదు.
- 18నీతిమంతునికొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు
- 19ప్రాణము విసికించు జగడగొండిదానితో కాపురము చేయుటకంటె అరణ్యభూమిలో నివసించుట మేలు.
Cross references
- Proverbs 23:21 సామెతలు 23:21త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును.
- 1 Timothy 5:6 1 తిమోతికి 5:6సుఖభోగములయందు ప్రవర్తించునది బ్రదుకు చుండియు చచ్చినదైయుండును.
- 2 Timothy 3:4 2 తిమోతికి 3:4ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు,
- Proverbs 5:10–11 సామెతలు 5:10–11నీ ఆస్తివలన పరులు తృప్తిపొందుదురు నీ కష్టార్జితము అన్యుల యిల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు
- Proverbs 21:20 సామెతలు 21:20విలువగల ధనమును నూనెయు జ్ఞానుల యింటనుండును బుద్ధిహీనుడు దాని వ్యయపరచును.
- Luke 16:24–25 లూకా 16:24–25తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను - నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము - కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు.
- Luke 15:13–16 లూకా 15:13–16కొన్నిదినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి, వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.