Proverbs · chapter 22 · verse 27
Proverbs 22:27 in Telugu
చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
Chellinchutaku neeyodda emiyu lekapogaa vaadu nee krindanundi nee parupu teesikoniponela?
Proverbs 22:27 in English
- King James Version (KJV)
- If thou hast nothing to pay, why should he take away thy bed from under thee?
- World English Bible (WEB)
- If you don’t have means to pay, why should he take away your bed from under you?
- American Standard Version (ASV)
- If thou hast not wherewith to pay, Why should he take away thy bed from under thee?
- Bible in Basic English (BBE)
- If you have nothing with which to make payment, he will take away your bed from under you.
- Darby Translation (DBY)
- if thou hast nothing to pay, why should he take away thy bed from under thee?
- Webster's Bible (WBS)
- If thou hast nothing to pay, why should he take away thy bed from under thee?
- Young's Literal Translation (YLT)
- If thou hast nothing to pay, Why doth he take thy bed from under thee?
Read in context
- 25నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
- 26చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
- 27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
- 28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
- 29తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
Cross references
- Proverbs 20:16 సామెతలు 20:16అన్యునికొరకు పూటబడినవాని వస్త్రమును పుచ్చు కొనుము పరులకొరకు వానినే కుదువపెట్టించుము
- 2 Kings 4:1 2 రాజులు 4:1అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్యనీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను; అతడు యెహోవా యందు భక్తిగలవాడై యుండెనని నీకు తెలిసేయున్నది; ఇప్పుడు అప్పులవాడు నా యిద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి యున్నాడని ఎలీషాకు మొఱ్ఱ పెట్టగా
- Exodus 22:26–27 నిర్గమకాండము 22:26–27నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదవగా తీసికొనినయెడల సూర్యుడు అస్తమించువేళకు అది వానికి మరల అప్ప గించుము. వాడు కప్పుకొనునది అదే. అది వాని దేహ మునకు వస్త్రము; వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనును? నేను దయగలవాడను, వాడు నాకు మొఱపెట్టిన యెడల నేను విందును.