Proverbs · chapter 22 · verse 26
Proverbs 22:26 in Telugu
చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
Chetilo cheyyi veyuvaaritonu appulaku pootabaduvaaritonu cherakumu.
Proverbs 22:26 in English
- King James Version (KJV)
- Be not thou [one] of them that strike hands, [or] of them that are sureties for debts.
- World English Bible (WEB)
- Don’t you be one of those who strike hands, of those who are collateral for debts.
- American Standard Version (ASV)
- Be thou not one of them that strike hands, [Or] of them that are sureties for debts.
- Bible in Basic English (BBE)
- Be not one of those who give their hands in an agreement, or of those who make themselves responsible for debts:
- Darby Translation (DBY)
- Be not of them that strike hands, of them that are sureties for debts:
- Webster's Bible (WBS)
- Be not thou [one] of them that strike hands, [or] of them that are sureties for debts.
- Young's Literal Translation (YLT)
- Be not thou among those striking hands, Among sureties [for] burdens.
Read in context
- 24కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధముగలవానితో పరిచయము కలిగి యుండకుము
- 25నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో.
- 26చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.
- 27చెల్లించుటకు నీయొద్ద ఏమియు లేకపోగా వాడు నీ క్రిందనుండి నీ పరుపు తీసికొనిపోనేల?
- 28నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.
Cross references
- Proverbs 11:15 సామెతలు 11:15ఎదుటివానికొరకు పూటబడినవాడు చెడిపోవును. పూటబడ నొప్పనివాడు నిర్భయముగా నుండును.
- Proverbs 17:18 సామెతలు 17:18తన పొరుగువానికి జామీను ఉండి పూటపడువాడు తెలివిమాలినవాడు.
- Proverbs 6:1–5 సామెతలు 6:1–5నా కుమారుడా, నీ చెలికానికొరకు పూటపడిన యెడల పరునిచేతిలో నీవు నీ చేయి వేసినయెడల నీ నోటి మాటలవలన నీవు చిక్కుబడియున్నావు నీ నోటి మాటలవలన పట్టబడియున్నావు నా కుమారుడా, నీ చెలికానిచేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్లి విడిచిపెట్టుమని నీ చెలికానిని బలవంతము చేయుము. ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము. వేటకాని చేతినుండి లేడి తప్పించుకొనునట్లును ఎరుకువాని చేతినుండి పక్షి తప్పించుకొనునట్లును తప్పించుకొనుము.
- Proverbs 27:13 సామెతలు 27:13ఎదుటివానికొరకు పూటబడినవాని వస్త్రము పుచ్చు కొనుము పరులకొరకు పూటబడినవానివలన కుదువపెట్టించుము.