Proverbs · chapter 23 · verse 13
Proverbs 23:13 in Telugu
నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
Nee baaluranu shikshinchuta maanukonakumu bettamuto vaani kottinayedala vaadu chaavakundunu
Proverbs 23:13 in English
- King James Version (KJV)
- Withhold not correction from the child: for [if] thou beatest him with the rod, he shall not die.
- World English Bible (WEB)
- Don’t withhold correction from a child. If you punish him with the rod, he will not die.
- American Standard Version (ASV)
- Withhold not correction from the child; [For] if thou beat him with the rod, he will not die.
- Bible in Basic English (BBE)
- Do not keep back training from the child: for even if you give him blows with the rod, it will not be death to him.
- Darby Translation (DBY)
- Withhold not correction from the child; for [if] thou beatest him with the rod, he shall not die:
- Webster's Bible (WBS)
- Withhold not correction from the child: for [if] thou beatest him with the rod, he shall not die.
- Young's Literal Translation (YLT)
- Withhold not from a youth chastisement, When thou smitest him with a rod he dieth not.
Read in context
- 11వారి విమోచకుడు బలవంతుడు ఆయన వారిపక్షమున నీతో వ్యాజ్యెమాడును.
- 12ఉపదేశముమీద మనస్సు నుంచుము తెలివిగల మాటలకు చెవి యొగ్గుము.
- 13నీ బాలురను శిక్షించుట మానుకొనకుము బెత్తముతో వాని కొట్టినయెడల వాడు చావకుండును
- 14బెత్తముతో వాని కొట్టినయెడల పాతాళమునకు పోకుండ వాని ఆత్మను నీవు తప్పించెదవు.
- 15నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును.
Cross references
- Proverbs 13:24 సామెతలు 13:24బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
- Proverbs 29:15 సామెతలు 29:15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
- Proverbs 19:18 సామెతలు 19:18బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపుము అయితే వాడు చావవలెనని కోరవద్దు.
- Proverbs 29:17 సామెతలు 29:17నీ కుమారుని శిక్షించినయెడల అతడు నిన్ను సంతోష పరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయును