Proverbs · chapter 25 · verse 1
Proverbs 25:1 in Telugu
ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
Iviyunu solomonu saametale yoodaaraajaina hijkiyaa sevakulu veetini etti vraasiri.
Proverbs 25:1 in English
- King James Version (KJV)
- These [are] also proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.
- World English Bible (WEB)
- These also are proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.
- American Standard Version (ASV)
- These also are proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.
- Bible in Basic English (BBE)
- These are more wise sayings of Solomon, copied out by the men of Hezekiah, king of Judah.
- Darby Translation (DBY)
- These are also proverbs of Solomon, which the men of Hezekiah king of Judah transcribed.
- Webster's Bible (WBS)
- These [are] also proverbs of Solomon, which the men of Hezekiah king of Judah copied out.
- Young's Literal Translation (YLT)
- Also these are Proverbs of Solomon, that men of Hezekiah king of Judah transcribed: —
Read in context
- 1ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
- 2సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత.
- 3ఆకాశముల యెత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు.
Cross references
- Proverbs 1:1 సామెతలు 1:1దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు.
- 1 Kings 4:32 1 రాజులు 4:32అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను.
- Micah 1:1 మీకా 1:1యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో షోమ్రోనును గూర్చియు యెరూషలేమునుగూర్చియు దర్శనరీతిగా మోరష్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- Proverbs 10:1 సామెతలు 10:1జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
- Isaiah 36:22 యెషయా 36:22గృహనిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాయును, రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియాయొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి.
- Ecclesiastes 12:9 ప్రసంగి 12:9ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
- Isaiah 37:2 యెషయా 37:2గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయాయొద్దకు పంపెను.
- Hosea 1:1 హోషేయ 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు.
- Isaiah 1:1 యెషయా 1:1ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము.