Proverbs · chapter 10 · verse 1
Proverbs 10:1 in Telugu
జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
Jnyaanamugala kumaarudu tandrini santoshaparachunu buddhileni kumaarudu tana talliki duhkhamu puttinchunu.
Proverbs 10:1 in English
- King James Version (KJV)
- The proverbs of Solomon. A wise son maketh a glad father: but a foolish son [is] the heaviness of his mother.
- World English Bible (WEB)
- The proverbs of Solomon. A wise son makes a glad father; but a foolish son brings grief to his mother.
- American Standard Version (ASV)
- The proverbs of Solomon. A wise son maketh a glad father; But a foolish son is the heaviness of his mother.
- Bible in Basic English (BBE)
- A wise son makes a glad father, but a foolish son is a sorrow to his mother.
- Darby Translation (DBY)
- The Proverbs of Solomon. A wise son maketh a glad father; but a foolish son is the grief of his mother.
- Webster's Bible (WBS)
- The proverbs of Solomon. A wise son maketh a glad father: but a foolish son [is] the heaviness of his mother.
- Young's Literal Translation (YLT)
- Proverbs of Solomon. A wise son causeth a father to rejoice, And a foolish son [is] an affliction to his mother.
Read in context
- 1జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధిలేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును.
- 2భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణమునుండి రక్షించును.
- 3యెహోవా నీతిమంతుని ఆకలిగొననియ్యడు భక్తిహీనుని ఆశను భంగముచేయును.
Cross references
- Proverbs 1:1 సామెతలు 1:1దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు.
- Proverbs 29:15 సామెతలు 29:15బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును.
- Proverbs 17:25 సామెతలు 17:25బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును తన్ను కనినదానికి అట్టివాడు బాధ కలుగజేయును
- Proverbs 23:15–16 సామెతలు 23:15–16నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన యెడల నా హృదయముకూడ సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును.
- Proverbs 29:3 సామెతలు 29:3జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోష పరచును వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడుచేయును.
- Proverbs 23:24–25 సామెతలు 23:24–25నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును జ్ఞానముగలవానిని కనినవాడు వానివలన ఆనందము నొందును. నీ తలిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను.
- Proverbs 15:20 సామెతలు 15:20జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
- Proverbs 17:21 సామెతలు 17:21బుద్ధిహీనుని కనినవానికి వ్యసనము కలుగును తెలివిలేనివాని తండ్రికి సంతోషము లేదు.
- Ecclesiastes 12:9 ప్రసంగి 12:9ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను.
- Proverbs 19:13 సామెతలు 19:13బుద్ధిహీనుడగు కుమారుడు తన తండ్రికి చేటుతెచ్చును భార్యతోడి పోరు ఎడతెగక పడుచుండు బిందువులతో సమానము.
- Proverbs 25:1 సామెతలు 25:1ఇవియును సొలొమోను సామెతలే యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.
- Ecclesiastes 2:19 ప్రసంగి 2:19వాడు జ్ఞానము గలవాడై యుండునో బుద్ధిహీనుడై యుండునో అది ఎవ నికి తెలియును? అయితే సూర్యుని క్రింద నేను ప్రయాస పడి జ్ఞానముచేత సంపాదించుకొన్న నా కష్టఫలమంతటి మీదను వాడు అధికారియై యుండును; ఇదియును వ్యర్థమే.