Proverbs · chapter 30 · verse 18
Proverbs 30:18 in Telugu
నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
Naa buddhiki minchinavi moodu kalavu nenu grahimpalenivi naalugu kalavu. Avevanagaa, antarikshamuna pakshiraaju jaada,
Proverbs 30:18 in English
- King James Version (KJV)
- There be three [things which] are too wonderful for me, yea, four which I know not:
- World English Bible (WEB)
- “There are three things which are too amazing for me, four which I don’t understand:
- American Standard Version (ASV)
- There are three things which are too wonderful for me, Yea, four which I know not:
- Bible in Basic English (BBE)
- There are three things, the wonder of which overcomes me, even four things outside my knowledge:
- Darby Translation (DBY)
- There are three [things] too wonderful for me, and four that I know not:
- Webster's Bible (WBS)
- There are three [things which] are too wonderful for me, yes, four which I know not:
- Young's Literal Translation (YLT)
- Three things have been too wonderful for me, Yea, four that I have not known:
Read in context
- 16అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని.
- 17తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
- 18నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ,
- 19బండమీద సర్పము జాడ, నడిసముద్రమున ఓడ నడచుజాడ, కన్యకతో పురుషుని జాడ.
- 20జారిణియొక్క చర్యయును అట్టిదే; అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగననును.