Proverbs · chapter 30 · verse 28
Proverbs 30:28 in Telugu
బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.
Ballini chetito neevu pattukonagalavu ayinanu raajula gruhamulalo adi yundunu.
Proverbs 30:28 in English
- King James Version (KJV)
- The spider taketh hold with her hands, and is in kings’ palaces.
- World English Bible (WEB)
- You can catch a lizard with your hands, yet it is in kings’ palaces.
- American Standard Version (ASV)
- The lizard taketh hold with her hands, Yet is she in kings’ palaces.
- Bible in Basic English (BBE)
- You may take the lizard in your hands, but it is in kings' houses.
- Darby Translation (DBY)
- thou takest hold of the lizard with the hands, yet is she in kings' palaces.
- Webster's Bible (WBS)
- The spider taketh hold with her hands, and is in king's palaces.
- Young's Literal Translation (YLT)
- A spider with two hands taketh hold, And is in the palaces of a king.
Read in context
- 26చిన్న కుందేళ్లు బలములేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును.
- 27మిడుతలకు రాజు లేడు అయినను అవన్నియు పంక్తులు తీరి సాగిపోవును.
- 28బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములలో అది యుండును.
- 29డంబముగా నడుచునవి మూడు కలవు ఠీవితో నడుచునవి నాలుగు కలవు
- 30అవేవనగా ఎల్లమృగములలో పరాక్రమముగలదై ఎవనికైన భయపడి వెనుకకు తిరుగని సింహము