Proverbs · chapter 4 · verse 20
Proverbs 4:20 in Telugu
నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
Naa kumaarudaa, naa maatalanu aalakimpumu naa vaakyamulaku nee chevi yoggumu.
Proverbs 4:20 in English
- King James Version (KJV)
- My son, attend to my words; incline thine ear unto my sayings.
- World English Bible (WEB)
- My son, attend to my words. Turn your ear to my sayings.
- American Standard Version (ASV)
- My son, attend to my words; Incline thine ear unto my sayings.
- Bible in Basic English (BBE)
- My son, give attention to my words; let your ear be turned to my sayings.
- Darby Translation (DBY)
- My son, attend to my words; incline thine ear unto my sayings.
- Webster's Bible (WBS)
- My son, attend to my words; incline thy ear to my sayings.
- Young's Literal Translation (YLT)
- My son, to my words give attention, To my sayings incline thine ear,
Read in context
- 18పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును,
- 19భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేనిమీద పడునది వారికి తెలియదు.
- 20నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము నా వాక్యములకు నీ చెవి యొగ్గుము.
- 21నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.
- 22దొరికినవారికి అవి జీవమును వారి సర్వశరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును.
Cross references
- Proverbs 5:1 సామెతలు 5:1నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము వివేకముగల నా బోధకు చెవి యొగ్గుము
- Isaiah 55:3 యెషయా 55:3చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.
- Proverbs 6:20–21 సామెతలు 6:20–21నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
- Proverbs 7:1 సామెతలు 7:1నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము.
- Psalm 78:1 కీర్తనలు 78:1నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి నా నోటిమాటలకు చెవియొగ్గుడి
- Psalm 90:12 కీర్తనలు 90:12మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము.
- Matthew 17:5 మత్తయి 17:5అతడు ఇంకను మాటలాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన యొక మేఘము వారిని కమ్ముకొనెను; ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నాను, ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి పుట్టెను.