Proverbs · chapter 6 · verse 20
Proverbs 6:20 in Telugu
నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
Naa kumaarudaa, nee tandri aajnyanu gaikonumu nee talli upadeshamunu trosiveyakumu.
Proverbs 6:20 in English
- King James Version (KJV)
- My son, keep thy father’s commandment, and forsake not the law of thy mother:
- World English Bible (WEB)
- My son, keep your father’s commandment, and don’t forsake your mother’s teaching.
- American Standard Version (ASV)
- My son, keep the commandment of thy father, And forsake not the law of thy mother:
- Bible in Basic English (BBE)
- My son, keep the rule of your father, and have in memory the teaching of your mother:
- Darby Translation (DBY)
- My son, observe thy father's commandment, and forsake not the teaching of thy mother;
- Webster's Bible (WBS)
- My son, keep thy father's commandment, and forsake not the law of thy mother:
- Young's Literal Translation (YLT)
- Keep, my son, the command of thy father, And leave not the law of thy mother.
Read in context
- 18దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
- 19లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- 20నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
- 21వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
- 22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
Cross references
- Ephesians 6:1 ఎఫెసీయులకు 6:1పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే.
- Deuteronomy 27:16 ద్వితీయోపదేశకాండము 27:16తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయు వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరుఆమేన్ అన వలెను.
- Proverbs 7:1–4 సామెతలు 7:1–4నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచు కొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకొనినయెడల నీ కనుపాపవలె నా ఉపదేశమును కాపాడినయెడల నీవు బ్రదుకుదువు. నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
- Proverbs 1:8–9 సామెతలు 1:8–9నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును
- Proverbs 23:22 సామెతలు 23:22నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము.
- Deuteronomy 21:18 ద్వితీయోపదేశకాండము 21:18ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రిమాట గాని తల్లిమాటగాని వినకయుండి, వారు అతని శిక్షిం చిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాక పోయిన యెడల
- Proverbs 30:11 సామెతలు 30:11తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు.