Proverbs · chapter 6 · verse 21
Proverbs 6:21 in Telugu
వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
Vaatini ellappudu nee hrudayamunandu dharinchu konumu nee medachuttu vaatini kattukonumu.
Proverbs 6:21 in English
- King James Version (KJV)
- Bind them continually upon thine heart, [and] tie them about thy neck.
- World English Bible (WEB)
- Bind them continually on your heart. Tie them around your neck.
- American Standard Version (ASV)
- Bind them continually upon thy heart; Tie them about thy neck.
- Bible in Basic English (BBE)
- Keep them ever folded in your heart, and have them hanging round your neck.
- Darby Translation (DBY)
- bind them continually upon thy heart, tie them about thy neck:
- Webster's Bible (WBS)
- Bind them continually upon thy heart, [and] tie them about thy neck.
- Young's Literal Translation (YLT)
- Bind them on thy heart continually, Tie them on thy neck.
Read in context
- 19లేనివాటిని పలుకు అబద్ధసాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును.
- 20నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము.
- 21వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించు కొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము.
- 22నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును.
- 23ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు.
Cross references
- Proverbs 3:3 సామెతలు 3:3దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనియ్య కుము వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము.
- Proverbs 7:3–4 సామెతలు 7:3–4నీ వ్రేళ్లకు వాటిని కట్టుకొనుము నీ హృదయమను పలకమీద వాటిని వ్రాసికొనుము జ్ఞానముతోనీవు నాకు అక్కవనియు తెలివితోనీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము.
- 2 Corinthians 3:3 2 కొరింథీయులకు 3:3రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయబడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు.
- Exodus 13:16 నిర్గమకాండము 13:16బాహుబలముచేత యెహోవా మనలను ఐగుప్తులోనుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతిమీద సూచన గాను నీ కన్నుల మధ్య లలాట పత్రికగాను ఉండవలెను అని చెప్పెను.
- Proverbs 4:6 సామెతలు 4:6జ్ఞానమును విడువక యుండినయెడల అది నిన్ను కాపాడును దాని ప్రేమించినయెడల అది నిన్ను రక్షించును.
- Deuteronomy 6:8 ద్వితీయోపదేశకాండము 6:8అవి నీ కన్నుల నడుమ బాసికమువలె ఉండవలెను.
- Proverbs 4:21 సామెతలు 4:21నీ కన్నుల యెదుటనుండి వాటిని తొలగిపోనియ్య కుము నీ హృదయమందు వాటిని భద్రముచేసికొనుము.