Psalms · chapter 132 · verse 4
Psalm 132:4 in Telugu
ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
Etlanagaa yehovaaku nenoka sthalamu choochuvaraku yaakobuyokka balishthuniki oka nivaasasthalamu nenu choochuvaraku
Psalm 132:4 in English
- King James Version (KJV)
- I will not give sleep to mine eyes, [or] slumber to mine eyelids,
- World English Bible (WEB)
- I will not give sleep to my eyes, or slumber to my eyelids,
- American Standard Version (ASV)
- I will not give sleep to mine eyes, Or slumber to mine eyelids;
- Bible in Basic English (BBE)
- I will not give sleep to my eyes, or rest to my eyeballs,
- Darby Translation (DBY)
- I will not give sleep to mine eyes, slumber to mine eyelids,
- Webster's Bible (WBS)
- I will not give sleep to my eyes, [or] slumber to my eyelids,
- Young's Literal Translation (YLT)
- If I give sleep to mine eyes, To mine eyelids — slumber,
Read in context
- 2అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
- 3యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
- 4ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
- 5నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
- 6అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.
Cross references
- Proverbs 6:4 సామెతలు 6:4ఈలాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియ్యకుము.
- Ruth 3:18 రూతు 3:18అప్పుడు ఆమెనా కుమారీ, యీ సంగతి నేటిదినమున నెరవేర్చితేనే కాని ఆ మనుష్యుడు ఊర కుండడు గనుక యిది ఏలాగు జరుగునో నీకు తెలియు వరకు ఊరకుండుమనెను.
- Genesis 24:33 ఆదికాండము 24:33అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.