Proverbs · chapter 8 · verse 25
Proverbs 8:25 in Telugu
పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
Parvatamulu sthaapimpabadakamunupu kondalu puttakamunupu
Proverbs 8:25 in English
- King James Version (KJV)
- Before the mountains were settled, before the hills was I brought forth:
- World English Bible (WEB)
- Before the mountains were settled in place, before the hills, I was born;
- American Standard Version (ASV)
- Before the mountains were settled, Before the hills was I brought forth;
- Bible in Basic English (BBE)
- Before the mountains were put in their places, before the hills was my birth:
- Darby Translation (DBY)
- Before the mountains were settled, before the hills was I brought forth;
- Webster's Bible (WBS)
- Before the mountains were settled, before the hills was I brought forth.
- Young's Literal Translation (YLT)
- Before mountains were sunk, Before heights, I was brought forth.
Read in context
- 23అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని.
- 24ప్రవాహజలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టితిని.
- 25పర్వతములు స్థాపింపబడకమునుపు కొండలు పుట్టకమునుపు
- 26భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవంతయు సృష్టింపకమునుపు నేను పుట్టితిని.
- 27ఆయన ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు మహాజలములమీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని.
Cross references
- Psalm 90:2 కీర్తనలు 90:2పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు
- Job 15:7–8 యోబు 15:7–8మొదట పుట్టిన పురుషుడవు నీవేనా?నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా?
- Psalm 102:25–28 కీర్తనలు 102:25–28ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే. అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
- Job 38:4–11 యోబు 38:4–11నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి?నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము. నీకు తెలిసినయెడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దానిమీద పరిమాణపు కొల వేసినవాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయనక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరును ఆనందించి జయధ్వనులు చేసి నప్పుడు దాని మూలరాతిని వేసినవాడెవడు? సముద్రము దాని గర్భమునుండి పొర్లి రాగా తలుపులచేత దానిని మూసినవాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసి నప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు ఇక్కడనే నీ తరంగముల పొంగు అణపబడుననియు నేను చెప్పినప్పుడు నీవుంటివా?
- Hebrews 1:10 హెబ్రీయులకు 1:10మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి