Proverbs · chapter 9 · verse 15
Proverbs 9:15 in Telugu
ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి
Aa daarini povuvaarini choochi tama trovanu chakkagaa velluvaarini choochi
Proverbs 9:15 in English
- King James Version (KJV)
- To call passengers who go right on their ways:
- World English Bible (WEB)
- to call to those who pass by, who go straight on their ways,
- American Standard Version (ASV)
- To call to them that pass by, Who go right on their ways:
- Bible in Basic English (BBE)
- Crying out to those who go by, going straight on their way, she says:
- Darby Translation (DBY)
- to call passers-by who go right on their ways:
- Webster's Bible (WBS)
- To call passengers who go right on their ways:
- Young's Literal Translation (YLT)
- To call to those passing by the way, Who are going straight [on] their paths.
Read in context
- 13బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.
- 14అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.
- 15ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి
- 16జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును.
- 17అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
Cross references
- Proverbs 23:27–28 సామెతలు 23:27–28వేశ్య లోతైన గొయ్యి పరస్త్రీ యిరుకైన గుంట. దోచుకొనువాడు పొంచియుండునట్లు అది పొంచి యుండును అది బహుమందిని విశ్వాసఘాతకులనుగా చేయును.
- Proverbs 7:25–27 సామెతలు 7:25–27జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము. అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
- Proverbs 7:13–15 సామెతలు 7:13–15అది వానిని పట్టుకొని ముద్దుపెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని యిట్లనెను సమాధానబలులను నేను అర్పింపవలసియుంటిని నేడు నా మ్రొక్కుబళ్లు చెల్లించియున్నాను కాబట్టి నేను నిన్ను కలిసికొనవలెనని రాగా నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవేకనబడితివి