Proverbs · chapter 7 · verse 25
Proverbs 7:25 in Telugu
జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
Jaarastree maargamulatattu nee manassu tolaganiyyakumu daari tappi adi nadachu trovalaloniki pokumu.
Proverbs 7:25 in English
- King James Version (KJV)
- Let not thine heart decline to her ways, go not astray in her paths.
- World English Bible (WEB)
- Don’t let your heart turn to her ways. Don’t go astray in her paths,
- American Standard Version (ASV)
- Let not thy heart decline to her ways; Go not astray in her paths.
- Bible in Basic English (BBE)
- Let not your heart be turned to her ways, do not go wandering in her footsteps.
- Darby Translation (DBY)
- Let not thy heart decline to her ways, go not astray in her paths:
- Webster's Bible (WBS)
- Let not thy heart decline to her ways, go not astray in her paths.
- Young's Literal Translation (YLT)
- Let not thy heart turn unto her ways, Do not wander in her paths,
Read in context
- 23తనకు ప్రాణహానికరమైనదని యెరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చువరకు వాడు దానివెంట పోయెను.
- 24నా కుమారులారా, చెవియొగ్గుడి నా నోటి మాటల నాలకింపుడి
- 25జారస్త్రీ మార్గములతట్టు నీ మనస్సు తొలగనియ్యకుము దారి తప్పి అది నడచు త్రోవలలోనికి పోకుము.
- 26అది గాయపరచి పడద్రోసినవారు అనేకులు అది చంపినవారు లెక్కలేనంతమంది
- 27దాని యిల్లు పాతాళమునకుపోవు మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును.
Cross references
- Proverbs 5:8 సామెతలు 5:8జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటివాకిటి దగ్గరకు వెళ్లకుము.
- Proverbs 6:25 సామెతలు 6:25దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొన నియ్యకుము.
- Isaiah 53:6 యెషయా 53:6మనమందరము గొఱ్ఱెలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
- Matthew 5:28 మత్తయి 5:28నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహపుచూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును.
- Proverbs 5:23 సామెతలు 5:23శిక్షలేకయే అట్టివాడు నాశనమగును అతిమూర్ఖుడై వాడు త్రోవతప్పి పోవును.
- Proverbs 4:14–15 సామెతలు 4:14–15భక్తిహీనుల త్రోవను చేరకుము దుష్టుల మార్గమున నడువకుము. దానియందు ప్రవేశింపక తప్పించుకొని తిరుగుము. దానినుండి తొలగి సాగిపొమ్ము.
- Psalm 119:176 కీర్తనలు 119:176తప్పిపోయిన గొఱ్ఱెవలె నేను త్రోవవిడిచి తిరిగితిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను.
- Proverbs 23:31–33 సామెతలు 23:31–33ద్రాక్షారసము మిక్కిలి ఎఱ్ఱబడగను గిన్నెలో తళతళలాడుచుండగను త్రాగుటకు రుచిగా నుండగను దానివైపు చూడకుము. పిమ్మట అది సర్పమువలె కరచును కట్లపామువలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును నీవు వెఱ్ఱిమాటలు పలుకుదువు