Psalms · chapter 66 · verse 1
Psalm 66:1 in Telugu
సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
Sarvalokanivaasulaaraa, devunigoorchi santosha geetamu paadudi. Aayana naamaprabhaavamu keertinchudi
Psalm 66:1 in English
- King James Version (KJV)
- To the chief Musician, A Song [or] Psalm. Make a joyful noise unto God, all ye lands:
- World English Bible (WEB)
- For the Chief Musician. A song. A Psalm. Make a joyful shout to God, all the earth!
- American Standard Version (ASV)
- For the Chief Musician. A Song, a Psalm. Make a joyful noise unto God, all the earth:
- Bible in Basic English (BBE)
- To the chief music-maker. A Song. A Psalm. Send up a glad cry to God, all the earth:
- Darby Translation (DBY)
- To the chief Musician. A Song: a Psalm. Shout aloud unto God, all the earth:
- Webster's Bible (WBS)
- To the chief Musician, A Song [or] Psalm. Make a joyful noise to God, all ye lands:
- Young's Literal Translation (YLT)
- To the Overseer. — A Song, a Psalm. Shout ye to God, all the earth.
Read in context
- 1సర్వలోకనివాసులారా, దేవునిగూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామప్రభావము కీర్తించుడి
- 2ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి
- 3ఈలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి నీ బలాతిశయమునుబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు
Cross references
- 1 Chronicles 16:23–24 1 దినవృత్తాంతములు 16:23–24సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములనుప్రచురించుడి.
- Psalm 100:1 కీర్తనలు 100:1సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
- Psalm 98:4 కీర్తనలు 98:4సర్వభూజనులారా, యెహోవానుబట్టి ఉత్సహించుడి ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి.
- Psalm 150:6 కీర్తనలు 150:6సకలప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి.
- Psalm 81:1 కీర్తనలు 81:1మనకు బలమైయున్న దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవునిబట్టి ఉత్సాహధ్వని చేయుడి.
- 1 Chronicles 15:28 1 దినవృత్తాంతములు 15:28ఇశ్రాయేలీయులందరును ఆర్బా éటము చేయుచు, కొమ్ములు బూరలు ఊదుచు, తాళములు కొట్టుచు, స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసికొనివచ్చిరి.
- Psalm 96:1 కీర్తనలు 96:1యెహోవామీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవామీద పాడుడి
- Psalm 117:1–2 కీర్తనలు 117:1–2యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.
- Psalm 95:1–2 కీర్తనలు 95:1–2రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.