Psalms · chapter 104 · verse 12
Psalm 104:12 in Telugu
వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
Vaati odduna aakaashapakshulu vaasamu cheyunu kommala naduma avi sunaadamu cheyunu.
Psalm 104:12 in English
- King James Version (KJV)
- By them shall the fowls of the heaven have their habitation, [which] sing among the branches.
- World English Bible (WEB)
- The birds of the sky nest by them. They sing among the branches.
- American Standard Version (ASV)
- By them the birds of the heavens have their habitation; They sing among the branches.
- Bible in Basic English (BBE)
- The birds of the air have their resting-places by them, and make their song among the branches.
- Darby Translation (DBY)
- The birds of heaven dwell by them; they give forth their voice from among the branches.
- Webster's Bible (WBS)
- By them shall the fowls of the heaven have their habitation, [which] sing among the branches.
- Young's Literal Translation (YLT)
- By them the fowl of the heavens doth dwell, From between the branches They give forth the voice.
Read in context
- 10ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.
- 11అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
- 12వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
- 13తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
- 14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
Cross references
- Psalm 50:11 కీర్తనలు 50:11కొండలలోని పక్షులన్నిటిని నేనెరుగుదును పొలములలోని పశ్వాదులు నా వశమై యున్నవి.
- Psalm 148:10 కీర్తనలు 148:10మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,
- Matthew 8:20 మత్తయి 8:20అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను.
- Matthew 6:26 మత్తయి 6:26ఆకాశపక్షులను చూడుడి; అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు; అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు చున్నాడు; మీరు వాటికంటె బహు శ్రేష్టులు కారా?
- Psalm 104:16–17 కీర్తనలు 104:16–17యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
- Psalm 84:3 కీర్తనలు 84:3సైన్యములకధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరి కెను.
- Psalm 147:9 కీర్తనలు 147:9పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు.