Psalms · chapter 104 · verse 16
Psalm 104:16 in Telugu
యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి.
Yehovaa vrukshamulu truptiponduchunnavi. Aayana naatina lebaanonu devadaaru vrukshamulu truptiponduchunnavi.
Psalm 104:16 in English
- King James Version (KJV)
- The trees of the LORD are full [of sap;] the cedars of Lebanon, which he hath planted;
- World English Bible (WEB)
- The LORD’s trees are well watered, the cedars of Lebanon, which he has planted,
- American Standard Version (ASV)
- The trees of Jehovah are filled [with moisture], The cedars of Lebanon, which he hath planted;
- Bible in Basic English (BBE)
- The trees of the Lord are full of growth, the cedars of Lebanon of his planting;
- Darby Translation (DBY)
- The trees of Jehovah are satisfied, the cedars of Lebanon, which he hath planted,
- Webster's Bible (WBS)
- The trees of the LORD are full [of sap] ; the cedars of Lebanon, which he hath planted;
- Young's Literal Translation (YLT)
- Satisfied [are] the trees of Jehovah, Cedars of Lebanon that He hath planted,
Read in context
- 14పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు
- 15అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
- 16యెహోవా వృక్షములు తృప్తిపొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తిపొందుచున్నవి.
- 17అచ్చట పక్షులు తమ గూళ్లు కట్టుకొనును అచ్చట సరళవృక్షములపైన కొంగలు నివాసముచేయు చున్నవి.
- 18గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు
Cross references
- Numbers 24:6 సంఖ్యాకాండము 24:6వాగులవలె అవి వ్యాపించియున్నవి నదీతీరమందలి తోటలవలెను యెహోవా నాటిన అగరు చెట్లవలెను నీళ్లయొద్దనున్న దేవదారు వృక్షములవలెను అవి యున్నవి.
- Psalm 29:5 కీర్తనలు 29:5యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరచును యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరచును.
- Psalm 92:2 కీర్తనలు 92:2నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
- Ezekiel 17:23 యెహెజ్కేలు 17:23ఇశ్రాయేలు దేశములోని యెత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్ఠమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులును దానిలో గూళ్లు కట్టుకొనును.