Psalms · chapter 104 · verse 11
Psalm 104:11 in Telugu
అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
Avi adavijantuvulannitiki daahamichchunu. Vaativalana adavi gaadidalu dappiteerchukonunu.
Psalm 104:11 in English
- King James Version (KJV)
- They give drink to every beast of the field: the wild asses quench their thirst.
- World English Bible (WEB)
- They give drink to every animal of the field. The wild donkeys quench their thirst.
- American Standard Version (ASV)
- They give drink to every beast of the field; The wild asses quench their thirst.
- Bible in Basic English (BBE)
- They give drink to every beast of the field; the mountain asses come to them for water.
- Darby Translation (DBY)
- They give drink to every beast of the field; the wild asses quench their thirst.
- Webster's Bible (WBS)
- They give drink to every beast of the field: the wild asses quench their thirst.
- Young's Literal Translation (YLT)
- They water every beast of the field, Wild asses break their thirst.
Read in context
- 9అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
- 10ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.
- 11అవి అడవిజంతువులన్నిటికి దాహమిచ్చును. వాటివలన అడవి గాడిదలు దప్పితీర్చుకొనును.
- 12వాటి ఒడ్డున ఆకాశపక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును.
- 13తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.
Cross references
- Psalm 145:16 కీర్తనలు 145:16నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు.
- Job 39:5–8 యోబు 39:5–8అడవిగాడిదను స్వేచ్ఛగా పోనిచ్చినవాడెవడు? అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు? నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పుపఱ్ఱను దానికి నివాసస్థలముగాను నియమించితిని. పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు. పర్వతముల పంక్తియే దానికి మేతభూమి ప్రతివిధమైన పచ్చని మొలకను అది వెదకుకొనును.
- Psalm 104:13 కీర్తనలు 104:13తన గదులలోనుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలముచేత భూమి తృప్తిపొందుచున్నది.