Psalms · chapter 104 · verse 8
Psalm 104:8 in Telugu
నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
Neevu vaatiki niyaminchinachotiki povutakai avi parvatamulekkenu pallamulaku digenu.
Psalm 104:8 in English
- King James Version (KJV)
- They go up by the mountains; they go down by the valleys unto the place which thou hast founded for them.
- World English Bible (WEB)
- The mountains rose, the valleys sank down, to the place which you had assigned to them.
- American Standard Version (ASV)
- (The mountains rose, the valleys sank down) Unto the place which thou hadst founded for them.
- Bible in Basic English (BBE)
- The mountains came up and the valleys went down into the place which you had made ready for them.
- Darby Translation (DBY)
- The mountains rose, the valleys sank, unto the place which thou hadst founded for them; —
- Webster's Bible (WBS)
- They go up by the mountains; they go down by the valleys to the place which thou hast founded for them.
- Young's Literal Translation (YLT)
- They go up hills — they go down valleys, Unto a place Thou hast founded for them.
Read in context
- 6దానిమీద అగాధజలములను నీవు వస్త్రమువలె కప్పితివి. కొండలకుపైగా నీళ్లు నిలిచెను.
- 7నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను.
- 8నీవు వాటికి నియమించినచోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను పల్లములకు దిగెను.
- 9అవి మరలి వచ్చి భూమిని కప్పక యుండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి.
- 10ఆయన కొండలోయలలో నీటిబుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును.