Psalms · chapter 116 · verse 17
Psalm 116:17 in Telugu
నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
Nenu neeku krutajnyataarpana narpinchedanu, yehovaa naamamuna praarthanachesedanu
Psalm 116:17 in English
- King James Version (KJV)
- I will offer to thee the sacrifice of thanksgiving, and will call upon the name of the LORD.
- World English Bible (WEB)
- I will offer to you the sacrifice of thanksgiving, and will call on the LORD’s name.
- American Standard Version (ASV)
- I will offer to thee the sacrifice of thanksgiving, And will call upon the name of Jehovah.
- Bible in Basic English (BBE)
- I will give an offering of praise to you, and make my prayer in the name of the Lord.
- Darby Translation (DBY)
- I will offer to thee the sacrifice of thanksgiving, and will call upon the name of Jehovah.
- Webster's Bible (WBS)
- I will offer to thee the sacrifice of thanksgiving, and will call upon the name of the LORD.
- Young's Literal Translation (YLT)
- To Thee I sacrifice a sacrifice of thanks, And in the name of Jehovah I call.
Read in context
- 15యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
- 16యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
- 17నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
- 18ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను
- 19యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
Cross references
- Psalm 50:14 కీర్తనలు 50:14దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
- Leviticus 7:12 లేవీయకాండము 7:12వాడు కృతజ్ఞతార్పణముగా దాని నర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి గాక నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమపిండి వంట లను అర్పింపవలెను.
- Psalm 107:22 కీర్తనలు 107:22వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
- Hebrews 13:15 హెబ్రీయులకు 13:15కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
- Psalm 116:13 కీర్తనలు 116:13రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
- Acts 2:42 అపొస్తలుల కార్యములు 2:42వీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.